• in

    Nayanthara Hits Back At Trolls Over Telugu Film Promotions!

    తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉండే నయనతార, ఈ చిత్రానికి మాత్రం షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రచారం మొదలుపెట్టడం చర్చనీయాంశమైంది. ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి చెన్నై వెళ్లి ఆమెతో ఒక ప్రమోషన్ వీడియో చిత్రీకరించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, తమిళ సినిమా ప్రమోషన్లలో పెద్దగా కనిపించని నయనతార, తెలుగు సినిమా కోసం ఇంత ముందుగా ప్రచారం చేయడంపై కొందరు తమిళ నెటిజన్లు ట్రోల్స్ ప్రారంభించారు. "తెలుగు సినిమాలపై అంత ఇష్టమా? [...]

    Read More

  • in

    Nayanthara joins Chiranjeevi’s 157th film with Anil Ravipudi

    చిరంజీవి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ (మెగా 157) తెర‌కెక్కనున్న‌ విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్ పూజాకార్య‌క్ర‌మాలు కూడా జరుపుకుంది. త్వ‌ర‌లోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతోన్నారు మేక‌ర్స్‌. ఈ లోపు చిరు కోసం అనిల్ క‌థానాయిక‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడిగా నయనతార‌ నటిస్తోందని పుకార్లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ మేక‌ర్స్ ఆమెనే హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ఈ మేర‌కు తాజాగా [...]

    Read More

  • in

    Nayanthara demands 18 crore for Chiranjeevi’s film!

    తాజాగా, నయనతారను మెగాస్టార్ చిరంజీవి సినిమాకు హీరోయిన్‌గా తీసుకునేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అనిల్ రావిపూడి  దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయన్ నటించే అవకాశం ఉందని టాక్. గతంలో చిరంజీవితో ‘సైరా’, ‘గాడ్ ఫాదర్’ సినిమాల్లో నటించిన నయన్, ఈ సినిమాకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట.. సినిమాకు రూ.18 కోట్ల వరకు అడుగుతూ, రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్‌కూ ఒప్పానంటోంది. నయనతార ఈ సినిమాలో ఉంటే బజ్ బాగా వస్తుందని, తెలుగు, తమిళ రాష్ట్రాల్లో సినిమాకు [...]

    Read More

  • in

    Nayanthara Rejects to work with Pawan Kalyan?

    టాలీవుడ్‌లో చాలా మంది స్టార్ హీరోలతో నటించినా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ సినిమా అవకాశం వచ్చి కూడా నయన్ స్వయంగా రిజెక్ట్ చేసింది. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా వచ్చిన ‘వకీల్ సాబ్’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకి ముందు, డైరెక్టర్ మొదట నాయిక పాత్రకు నయనతారను ఎంపిక చేశారు. కానీ స్క్రిప్ట్‌లో [...]

    Read More

  • in

    nayanthara walked out, thamannah luckily comes in!

    ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'ఆవారా' దర్శకుడు లింగుస్వామి సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మొదట నయనతారను హీరోయిన్‌గా తీసుకోవాలని ప్లాన్ చేశారంటా. అయితే చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల ఆమె ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో తమన్నా చాలా యంగ్ వయసు సుమారుగా 19 లేదా 20 ఏళ్లు మాత్రమే అయినప్పటికీ, కథకు న్యాయం చేసేలా నటించారని లింగుస్వామి ప్రశంసించారు.. మరోవైపు ఆవారా సినిమా మొత్తం రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగిన [...]

    Read More

  • in

    Nayanthara asks fans to stop calling her ‘Lady Superstar’!

    హీరోలతో సమానమైన క్రేజ్‌ను సంపాదించుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో నటి నయనతార ఒకరు. నయనతారను లేడీ సూపర్‌ స్టార్‌గా పిలుస్తారనే విషయం తెలిఇసందే. అయితే తాజాగా దీనిపై నయనతార కీలక వ్యాఖ్యలు చేసింది. అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. తాను "లేడీ సూపర్‌స్టార్‌" అనే బిరుదుతో పిలిపించుకోవాలని కోరడం లేదని, నయనతార అనే పేరు తనకు ప్రత్యేకమైనదని తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ విషయమై ఆమె పోస్ట్‌ చేస్తూ.. 'మీ [...]

    Read More

  • in

    Nayanthara addressed rumors about rejecting plastic surgery!

    నటి నయనతార తన ముఖానికి కాస్మెటిక్ సర్జరీ? నయన్‌ ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన కొన్నాళ్ల తర్వాత పలు చిత్రాల్లో ఆమె ముఖం తొలి సినిమాలో కంటే సన్నగా కనిపించింది. దీంతో ఆమె ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నారనే రూమర్స్‌ మొదలయ్యాయి. తాజాగా నయనతార వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఆమె దీనిపై మాట్లాడారు. ‘‘నా కనుబొమ్మలు అంటే నాకు చాలా ఇష్టం. వాటి ఆకారం ఎప్పుడూ మారుస్తూ ఉంటాను. ప్రతి రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్లకు [...]

    Read More

  • in

    Nayanthara denies cosmetic surgery speculations!

    కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథనాయికగా కొనసాగుతున్న హాట్ బ్యూటీ నయన్ తార గురించి ప్రస్తుతం ఓ విషయం హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా నయన్ ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదు. దీంతో తనకు సర్జరీ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఏజ్ పెరుగుతున్న కారణంగా ఈ సుందరి ఫేస్ సర్జరీ చేయించుకుందని అభిమానులు నెట్టింట కొత్త చర్చకు తెరలేపారు. మరికొందరు ఆ వార్తలను ఖండించారు.. ఇటువంటి కథనాలపై తాజాగా నయన్ స్పందిస్తూ..‘నేను ఫేస్‌కు ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీ [...]

    Read More

  • in

    Nayanthara deletes Instagram post on hibiscus tea benefits!

    మందార పువ్వులతో చేసిన టీ అంటే తనకిష్టమని, దాని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, రోగ నిరోధక శక్తి పెంపు, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది మంచి ఉపశమనం కలిగిస్తుందని పోస్ట్ పెట్టగా ఈ పోస్ట్ పై ఓ ది లివర్‌ డాక్టర్‌ అనే ఎక్స్‌ ఖాతాలో ఓ డాక్టర్ పోస్ట్‌ పెడుతూ 8.7 మిలియన్ల మంది ఫాలోవర్స్‌కి  నయనతార తప్పుడు సలహాలు ఇస్తోందని ఆవేశపడ్డాడు. ఇది వైరల్ అవటంతో నయన్ [...]

    Read More

  • in

    Mammootty And Nayanthara To Team Up Once Again!

    ఈఏడాది ప్రారంభంలో ’భమయుగం’తో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి ఆకట్టుకున్నారు. ఆ చిత్రంతో మరోసారి తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఆ తర్వాత ’టర్బో’ చిత్రంతో హంగామా చేశారు. ప్రస్తుతం మరో మూడు మలయాళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా గౌతమ్‌ వాసుదేవ్‌ విూనన్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించారు. మలయాళంలో ఆయన దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రమిది. ముమ్ముట్టి నిర్మాణంలో తెరకెక్కుతోంది. ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభించారు.. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తోంది, మమ్ముట్టితో ఆమె [...]

    Read More

  • in

    change of plans from lady superstar nayanthara!

    ఈసారి మొదటి ఇన్నింగ్స్ కంటే క్లిక్ అయ్యింది. మొదట గ్లామర్ డాల్ గా పేరు పొంది, అలాంటి పాత్రలకే పరిమితం అయిన నయన్ సెకండ్ ఇన్నింగ్స్ లో లేడి ఓరియెంటెడ్ మూవీస్ చేయటం మొదలు పెట్టింది. అనుకున్న దానికంటే ఎక్కువ విజయం సాధించింది. దీనితో కేవలం నయన్ ని దృష్టిలో పెట్టుకుని ఫీమేల్ సెంట్రిక్ స్టోరీస్ రాసిన వారు కూడా ఉన్నారు. పైగా ఎలాంటి పాత్ర ఇచ్చినా వందకి వంద శాతం న్యాయం చేకూర్చటంతో మరిన్ని అవకాశాలు [...]

    Read More

  • in

    nayanthara breaking the rules for movie promotions!

    సాధారణంగా ఏ ఇండస్ట్రీలోనైనా సరే సినిమా ప్రమోషన్స్ లో సెలబ్రిటీలే కాకుండా డైరెక్టర్లు, నిర్మాతలు, టెక్నీషియన్స్ వంటి వారు పాల్గొంటూ ఉంటారు. అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించిన నయనతార ఇలాంటి నియమాలు అన్నీ కూడా పట్టించుకునేది కాదు. గడిచిన కొన్నేళ్ల క్రితం నుంచే నయనతార ఎలాంటి సినిమా ఈవెంట్స్ కి, ప్రమోషన్స్ కి సైతం పాల్గొనకుండా దూరంగా ఉంటూ ఉండేది. ముఖ్యంగా చిరంజీవి, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాలు అయినప్పటికీ ఆమె కండిషన్ [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.