in

‘Pushpa 2 – The Rule’ creates huge USA Premiere Sales of record!

ష్మిక మందన్న నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఓవర్సీస్‌లో ఒకరోజు ముందు డిసెంబర్‌ 4న విడుదల కానుంది.  అయితే ఇప్పటికే పలు రికార్డులను నెలకొల్పిన పుష్ప-2 చిత్రం తన రికార్డుల ఖాతాలో మరో ఘనతను నమోదు చేసుకుంది. అమెరికాలో ఈ చిత్రం ప్రీ సేల్స్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి.

అత్యంత వేగంగా 15 వేల టికెట్లు సేల్‌ అయినట్లుగా నిర్మాతలు తెలిపారు. ఇది ఓవర్సీస్‌లో హీరో కెరీర్‌లోనే ఆల్‌టైమ్‌ రికార్డుగా ప్రకటించారు. అంతేకాదు ఓ భారతీయ చిత్రానికి ఇంత వేగంగా ఇంతటి స్థాయిలో బుకింగ్స్‌ జరగడం ఇదే తొలిసారి అని మేకర్స్‌ విడుదల చేసిన పోస్టర్‌లో తెలిపారు. ఇక తమ హీరో ఖాతాలో నమోదైన మరో రికార్డును తెలుసుకుని అల్లు అర్జున్‌ అభిమానులు సంతోషపడుతున్నారు. రిలీజ్‌కు ముందే ఇన్ని రికార్డులు క్రియేట్‌ అవుతుండటం పట్ల వాళ్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు..!!

Nayanthara addressed rumors about rejecting plastic surgery!

Samantha shifts focus from commercial films to challenging roles!