in

malavika mohanan about south Indian actress importance!

ఇంటర్వ్యూలో సౌత్‌ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ..‘దక్షిణాదిలో హీరో కేంద్రంగానే సినిమాకు సంబంధించిన అన్ని వ్యవహారాలు జరుగుతాయి. కథానాయికలకు చాలా తక్కువ ప్రాధాన్యతనిస్తారు. సినిమా సక్సెస్‌ అయితే ఆ క్రెడిట్‌ మొత్తం హీరోకే ఆపాదిస్తారు. ఒకవేళ పరాజయం పాలైతే అందులో నటించిన హీరోయిన్‌ను అన్‌లక్కీ అని, ఆమె వల్లే సినిమా ప్లాప్‌ అయిందని మాట్లాడతారు’ అని చెప్పింది..

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌విూడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సొగసరి ‘రాజా సాబ్‌’ చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్నది. ప్రభాస్‌తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని, అభినయానికి ఆస్కారం ఉన్న మంచి పాత్ర ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది..!!

actress Priya Bhavani Shankar clarity on glamor roles!

Rashmika Mandanna first audition video at the age of 19!