in

actress Priya Bhavani Shankar clarity on glamor roles!

మిళ ఇండస్ట్రీ ద్వారా వెండి తెరకు పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులోనూ తనదైన శైలిలో రాణిస్తోంది. అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. కెరీర్‌ తొలినాళ్ల నుంచి కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ వస్తోంది. ఎక్కడ గ్లామర్‌ షోకు ఆస్కారం లేకుండా నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది భవాని..ఈ నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గ్లామర్‌ పాత్రలపై తనదైన శైలిలో స్పందించిందీ బ్యూటీ.

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ‘ఫ్యాషన్‌ పేరుతో శరీరాన్ని చూపించడం నాకు ఇష్టం ఉండదు. శరీరాన్ని ఒక వస్తువుగా ఎప్పటికీ భావించను. ప్రేక్షకులను రప్పించడం కోసం గ్లామర్‌గా కనిపించడం నాకు నచ్చదు. అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించను. కెరీర్‌ పరంగా ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ విషయంలోనూ బాధపడకూడదని అనుకుంటాను. అందుకు అనుగుణంగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాను’ అని చెప్పుకొచ్చింది..!!

Trivikram all praises on actress Samantha!

malavika mohanan about south Indian actress importance!