ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు,వీరు వారవుతారు అనేది నానుడి,దానికి తగిన ఒక సంఘటన గురించి ఇక్కడ మనం తెలుసుకుందాము . మహేష్ బాబు మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు చక్కటి ఫిట్నెస్ తో కనిపిస్తారు, ఆలా మైంటైన్ చేయటానికి “దూల తీరిపోతుంది” అని ఆయనే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో వాపోయారు.మహేష్ బాబు తో కలసి పని చేసిన కొంతమంది ఒబేసిటీ క్లబ్ నుంచి ఫిట్నెస్ క్లబ్ లోకి మారిపోతున్నారు. మహేష్ బాబు తినే ఆహారం, ఫిట్నెస్ కోసం పడే తపన చూసి వారు ఇన్స్పైర్ అయి, వారు కూడా స్లిమ్ అండ్ ఫిట్ గ ఎలా మారిపోతున్నారో చూడండి. దూకుడు సినిమా కు మ్యూజిక్ చేసి నపుడు థమన్ ఎలా ఉండేవాడు,చాలా భారీగా డోలు సైజు లో ఉండే వాడు మరి ఇప్పుడు ఎలా ఉన్నాడు, సర్కారు వారి పాట సినిమా అప్పటికి ఎలా స్లిమ్ గ మారిపోయాడో చూడండి.
డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఎంత బొద్దుగా, భారంగా, సెట్ లో ప్రాపర్టీ లాగ ఉండేవారో మనందరం చూసాము, మహేష్ తో మహర్షి సినిమా తరువాత ఇపుడు చూడండి ఎలా స్లిమ్ గ సిమ్రాన్ లాగా అయిపోయారో . అదే విధం గ డైరెక్టర్ పరుశురాం కూడా కెరీర్ ప్రారంభం అప్పుడు బొద్దుగా, మొద్దుగా ఉండే వారు, సర్కారువారి పాట సినిమా తరువాత చూడండి, ఇప్పుడెంత స్లిమ్ గ కనిపిస్తున్నాడో. మహేష్ బాబు ఇంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం చాల గొప్ప విషయం కాదంటారా? బరువు తగ్గటం కష్టం అయిన పనే, కానీ ఇష్టం గ చేస్తే సాధ్యమే, కానీ మళ్ళీ బరువు పెరగ కుండా మైంటైన్ చేయాలంటే మహేష్ బాబు చెప్పినట్లు “దూల తీరిపోతుంది”. మరి వీరు మైంటైన్ చేస్తారా లేక, మిడిల్ డ్రాప్ అయిపోతారా,వెయిట్ అండ్ సి…