in

Mahesh Babu declined to sing that particular song in the film.

పూరి కు నో చెప్పినా మహేష్
ఒక డిఫరెంట్ కాన్స్పెట్ , డిఫరెంట్ ట్రీట్మెంట్ తో వచ్చిన బిజినెస్ మేన్ లో డైనమిక్ డైరెక్టర్ పూరి ఈ సినిమాలో నువ్వు తప్పక పాడావల్సిందే అని పట్టుబట్టడంతో చాల ట్రై చేశాడు అంట! ‘Aamchi Mumbai apna adda‘ సాంగ్ పాడమని , ఆ సినిమాలో సందర్భాను సారం వచ్చే సాంగ్ కావడం హీరోని ఒక రేంజిలో ఎలివేట్ చేసేందుకు వచ్చే సాంగ్ కాబట్టీ మహేష్ స్వయంగా పాడితే ఇంకా బాగా వర్క్ అవుట్ అవుతుందని పూరి భావించాడు అంట. మిగతా యూనిట్ సభ్యులు అందరూ అవును సార్ మీరు ఈపాట సినిమాకే హైలెట్ అవుతుంది పాడమని ఒత్తిడి తేవడంతో.. రికార్డింగ్ థియేటర్ లోకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పూరి తో కలసి అడుగుపెట్టిన మహేష్ బాబు ఆపాట పాడటానికి చాలా ట్రై చేశాడు అంట.

పాట పాడడానికి నో చెప్పిన బిజినెస్ మ్యాన్
తెలుసు కదా! మహేష్ బాబు కి ఎంత సిగ్గో.. మొత్తానికి అదే కారణంతో పాట పడటం విరమించుకున్నాడు అంట! అయితే పాట మధ్యలో పాటలో కలసిపోయేటట్టు కొన్ని డైలాగ్స్ మాత్రం పూరి పట్టుబట్టి చెప్పించుకున్నాడు అంట. ఏదేమైనా ప్రిన్స్ మహేష్ బాబు కెరియర్లో బిజినెస్ మేన్ ఒక సూపర్ డూపర్ సినిమా అనే చెప్పుకోవాలి. ఈ మధ్య రీ రిలీజ్ చేయడంతో కనీ వినని ఎరుగని కలక్షన్ల సునామీ సృష్టించింది. అయితే మహేష్ బాబు అభిమానులు కాలర్ ఎగరేసే పని ఈ సినిమా నిర్మాత చేయడం ఇంకొ ఎత్తు. సినిమా కలక్షన్లలో థియేటర్ ఖర్చులు మినహాయించి మిగతా మొత్తం మహేష్ బాబు చిన్న పిల్లల గుండె ఆపరేషన్ సహాయ నిధికి పూర్తిగా విరాళంగా ఇచ్చారు.

Kamal Haasan: Don’t Call Me Ulaganayagan

Alia Bhatt and Nag Ashwin’s combo movie in Telugu?