in

venkatesh rejected ram charan’s movie offer!

న మూడున్నర దశాబ్దాల సినీ కెరీర్‌లో వెంకటేష్ ఎన్నో హిట్ సినిమాలను కూడా రిజెక్ట్ చేశాడు. ఈ లిస్టులోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సూపర్ హిట్ మూవీ కూడా ఉంది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు ‘గోవిందుడు అందరివాడేలే’ నిజానికి ఈ సినిమా వెంకటేష్, రామ్ చరణ్ కాంబినేషన్లో రావాల్సింది. కానీ అది జరగలేదు. కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ – కాజల్ అగర్వాల్ జంటగా సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో నటించారు..

ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర తర్వాత మెయిన్ హైలెట్ అయిన క్యారెక్టర్ శ్రీకాంత్. బాబాయ్ , అబ్బాయిల్లా వీరు నటించారు. మొదట శ్రీకాంత్ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ కృష్ణవంశీ వెంకటేష్ నే అనుకున్నాడట. వెంకటేష్ మాత్రం ఆ క్యారెక్టర్ తనకు పెద్దగా సూట్ కాదంటూ సున్నితంగా రిజెక్ట్ చేసాడు. దీంతో వెంకటేష్‌కు బదులు శ్రీకాంత్ ఆ సినిమాలో నటించాడు. ఏదేమైనా వీరిద్దరి కాంబినేషన్‌లో ఆ సినిమా వచ్చుంటే బాగుండేది అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు..!!

anushka shetty reacts on dating rumors with prabhas!