in

Kamal Haasan: Don’t Call Me Ulaganayagan

ప్రస్తుతం హీరోలంతా ట్యాగ్ ల మీది ట్యాగ్ లు జోడించుకుంటున్నారు. కొందరు తమకి తామే ట్యాగ్ లు ఇచ్చుకుంటున్నారు. అలాంటిది కమల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం శోచనీయం. హీరోల్లో కమల్ కి ఉన్న క్రేజ్ తో, ప్రేమతో ఫాన్స్ ఆయన్ని ఇలా ప్రత్యేకంగా పిలుచుకుంటారు. కానీ అవన్నీ వద్దు అంటున్నారు కమల్ హాసన్. ఇక‌పై త‌న‌ని అలా పిల‌వద్దని కండీషన్ పెట్టాడు. ఈ విషయాన్ని తెలియయజేస్తూ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టాడు కమల్ హాసన్..

‘నా ప‌నిని మెచ్చి ‘ఉల‌గ నాయ‌గ‌న్’ విశ్వనటుడు లాంటి ఎన్నో బిరుదులు ఇచ్చినందుకు ఎప్పుడూ కృత‌జ్ఞతో ఉంటా. ప్రేక్ష‌కులు, తోటి న‌టీన‌టులు, ఆత్మీయుల నుంచి వ‌చ్చే ఇలాంటి ప్ర‌శంస‌లు ఇంకొంచెం ప్రోత్సహకంగా ఉంటాయి. ఆ పిలుపు న‌న్నెంత‌గానో కదిలిస్తుంది. ఏ వ్య‌క్తి ఊహ‌కి అంద‌నిది సినిమా. అందులో నేను నిత్య విద్యారిని. సినిమా రంగంలో ఎన్నో విష‌యాలు నేర్చుకోవాలని, మ‌రింత‌గా ఎద‌గాలని ఆశిస్తున్నాను అన్నారు కమల్..!!

Mahesh Babu As Lord Ram and Varanasi Connection?

Mahesh Babu declined to sing that particular song in the film.