in

Fahadh Faasil reveals being diagnosed with ‘ADHD’!

రీసెంట్ గా కొత్తమంగళంలో ఒక పాఠశాల ప్రారంభోత్సవానికి గెస్ట్ గా హాజరైన ఫహాద్ తనకు ఓ మానసిక వ్యాధి ఉందన్న విషయాన్ని ఒప్పుకున్నాడు. 41 ఏళ్ల వయసులో ఉన్న తాను ప్రస్తుతం అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అకా ADHDతో బాధపడుతున్నానని వెల్లడించాడు. ఈ సందర్భంగా ఫహాద్ తనకున్న జబ్బుకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేశారు.

ఇక ఫహాద్ మాట్లాడుతూ ఈ జబ్బుకు ఉండే లక్షణాలను కూడా వివరించారు. అజాగ్రత్త, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్, ఇంపల్సివిటి వంటి లక్షణాలు ఈ జబ్బులో ఉంటాయని చెప్పుకొచ్చారు. అలాగే ఈ లక్షణాలు ఉన్నవారు తరచుగా నాన్ లీనియర్ పద్ధతిలో ఆలోచిస్తారని, ఇది వారికి సుజాతనాత్మకంగా ఉండడానికి హెల్ప్ అవుతుందని తెలుస్తోంది. ఈ లక్షణాలన్నీ విన్న తర్వాత ఫహాద్ అభిమానులు అందుకే ఆయన ఇంత క్రియేటివ్ గా ఉంటారా ? అని అడుగుతున్నారు..!!

Ravi Teja and Sreeleela to repeat dhamaka jodi?

happy birthday sr ntr!