in

star boy Siddhu confirm his next with venky atluri?

డీజే టిల్లు’ తర్వాత తన వద్దకు చాలా కథలు వచ్చినా ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోలేదతను. ఫోకస్ అంతా ‘టిల్లు స్క్వేర్’ మీద పెట్టి.. కొంచెం గ్యాప్ తర్వాత జాక్, తెలుసు కదా చిత్రాలను ఓకే చేశాడు. ప్రస్తుతం ఇవి ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. కాగా ‘టిల్లు స్క్వేర్’ తర్వాత సిద్ధు దగ్గరికి చాలా ప్రపోజల్స్ రాగా..వాటిలోంచి ఎట్టకేలకు ఒక సినిమాను అతను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ‘తొలి ప్రేమ’తో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్నందుకుని..గత ఏడాది ‘సార్’తో మెప్పించి.. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ తీస్తున్న వెంకీ అట్లూరితో సిద్ధు జట్టు కట్టబోతున్నాడట. ఇటీవలే సిద్ధుకు వెంకీ ఒక కథ చెప్పి ఓకే చేయించుకున్నట్లు సమాచారం. ‘లక్కీ భాస్కర్’ పూర్తయ్యాక వెంకీ చేసే సినిమా ఇదేనట..!!

happy birthday sr ntr!

king Virat Kohli’s favorite Telugu star unveiled!