puri ni pulitho polchina rgv!
సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ గారి ప్రొడక్షన్ హౌస్ పేరు వైష్ణో మూవీస్, అలాగే వారి ఆఫీస్ బిల్డింగ్ కి కూడా ఒక పేరు పెట్టారు అదేంటో తెలుసా? " కేవ్ " అంటే" గృహ" అని సహజం గ గృహాలు కొండల్లో, అడవుల్లో ఉంటాయి కానీ నగరం నడిబొడ్డున, ఈ కేవ్ అనే పేరు ఎవరు పెట్టారో తెలుసా? పూరి గారు గురువు అయిన రామ్ గోపాల్ వర్మ గారిని పిలిచారు ఆఫీస్ ఓపెనినింగ్ ఫంక్షన్ [...]











