Latest stories

  • in

    rendu simhala madhya naligipoina natudu giri babu!

    రెండు సింహాల మధ్య నలిగి పోయిన నటుడు గిరి బాబు, తన సమయస్ఫూర్తి తో తృటిలో ప్రమాదం నుంచి బయట పడ్డారు. యెన్.టి.ఆర్ హీరో గ రాఘవేంద్ర రావు దర్శకత్వం లో సింహ బలుడు సినిమా నిర్మాణం లో ఉండగా, గిరి బాబు గారు కృష్ణ హీరోగా సింహ గర్జన అనే సినిమా మొదలు పెట్టారు. తాను వద్దన్నా, అల్లూరి సీతా రామ రాజు నిర్మించారు అని కృష్ణ మీద యెన్,టి,ఆర్ కోపంగా ఉన్న రోజులు అవి. [...]
  • in

    shooting spot lo shobhan babu bugga midha muddhu pettina lady fan!

    సర్పయాగం సినిమా షూటింగ్ త్యాగరాయ గాన సభలో జరుగుతుంది, అందరు ఎవరి హడావిడిలో వారు ఉన్నారు, ఇంతలో జనం లో నుంచి ఒక అమ్మాయి, తన చేతిలోని బిడ్డను భర్తకు అందించి, ఒక్క ఉదుటున వచ్చి శోభన్ బాబు గారిని కౌగలించుకుని, బుగ్గ మీద ముద్దు పెట్టేసింది, అందరు నిశ్చేష్టులయి చూస్తుండగానే, తేరుకున్న శోభన్ బాబు గారు చుట్టూ చూసారు. బిడ్డను ఎత్తుకొని ఇబ్బందిగా చూస్తున్న ఆ అమ్మాయి భర్తను గుర్తించి , దగ్గరకు పిలిచి నవ్వుతు [...]
  • in

    amitabh garu oke chethiki rendu watch lu pettukovadaniki karanam idhe!

    బిగ్ బి అమితాబ్ గారికి తన ప్రిన్స్ గడ్డం తో పాటు రిస్ట్ వాచ్ లు అన్నా కూడా చాల ఇష్టం. అయన దగ్గర చాల వాచ్ ల కలెక్షన్ ఉంది. అయన కొన్ని సందర్భాల్లో రెండు వాచీలు ధరిస్తారు. సవ్యసాచి లాగా కుడి చేతికి ఒకటి, ఎడమ చేతి కి ఒకటి అనుకుంటారేమో,అదేమీ కాదు. అమితాబ్ గారు కొన్ని ప్రత్యేకమయిన సందర్భాల్లో ఒకే చేతి కి రెండు వాచ్ లు పెట్టుకుంటారు. ఆయన పిల్లలు ఎవరయినా [...]
  • in

    Dasari gariki yedhurelli cinema theesina Bharadwaja Thammareddy!

    దర్శక నిర్మాత తమ్మా రెడ్డి. భరద్వాజ గారిది కమ్యూనిస్ట్ కుటుంబం, స్టూడెంట్ గ అల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నాయకుడు, జార్జి రెడ్డి స్నేహితుడు, వెరసి తెలుగు సినీ ఇండస్ట్రీ లో మొండివాడు అని పేరు. ఒక సందర్భం లో దర్శక దిగ్గజం దాసరి గారితో ఢీ కొట్టిన మొండి ఘటం. రేలంగి నరసింహ రావు ను దర్శకుడిగా పరిచయం చేయమని భరద్వాజ తో చెప్పారు దాసరి, రేలంగి దర్శకత్వం లో అంతా కొత్త నటులతో " [...]
  • in

    thappani paristhithullo aa paathra chesina shobhan babu!

    తెలుగు పౌరాణిక చిత్రాలలో నారదుడు అనగానే గుర్తుకు వచ్చేది కాంత రావు గారు. అందాల నటుడు శోభన్ బాబు గారు కూడా కెరీర్ ప్రారంభ దశలో రెండు మూడు చిత్రాలలో నారదుడి పాత్ర పోషించారు. అయన హీరో గ గుర్తింపు తెచ్చుకొని కొనసాగుతున్న రోజుల్లో నిర్మాత సుందర్ లాల్ నేహత గారు తాను తీస్తున్న సతి అనసూయ చిత్రంలో నారదుడి పాత్ర చేయమని అడిగారట, పైగా అది అతిధి పాత్ర వంటిది, సుందర్ లాల్ నేహత ని [...]
  • in

    indhira Gandhi garu rasina letter nu frame chesi pettukunna vivek!

    ఈ మధ్యనే ఈ లోకం వదలి వెళ్ళిపోయిన తమిళ నటుడు తన నటన తో చెరగని ముద్ర వేశారు. వివేక్ ఇందిరా గాంధీ కి ఒక లెటర్ రాసారు. ఎందుకు రాసారు ఏమిటి ఆ లెటర్ తెలుసుకోవాలని ఉందా? వివేక్ కూనూర్ లో నాలుగవ తరగతి చదువుతున్న రోజుల్లో, తన పుట్టిన రోజైన నవంబర్ 19 వ తేదియే అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ పుట్టిన రోజని తెలుసుకొని," మై బర్త్ డే, యువర్ బర్త్ [...]
  • in

    posters pai dasari peruni theesesina prathap arts raghava!

    ప్రతాప్ ఆర్ట్స్ అధినేత రాఘవ గారు తాత మనవడు చిత్రం ద్వారా దాసరి నారాయణ రావు గారిని డైరెక్టర్ గ పరిచయం చేసారు. ఆ తరువాత కొంత కాలం తరువాత రాఘవ గారు దాసరి డైరెక్షన్ లో " తూర్పు పడమర " అనే చిత్రం తీశారు, ఆ చిత్రం విజయవంతం గ ఆడుతున్న రోజుల్లో 50 వ రోజు పోస్టర్లో దర్శకుడి పేరు వేయవలసిన మేఘం లో " ఆఫీస్ బాయ్ గోపాల్ " అని [...]
  • in

    ghanudu balu mahendra chetha port FOLIO PHOTOS theeinchukunna gatikudu sethupathi!

    భారతీయ సినీ రంగం లో మంచి పేరున్న డైరెక్టర్ కం సినిమాటోగ్రాఫర్ బాలు మహేంద్ర గారు, అటువంటి ఘనుడి చేత పోర్ట్ ఫోలియో ఫోటో లు తీయించుకున్న ఘటికుడు విజయ్ సేతుపతి. సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టక ముందు, పట్టు వదలని విక్రమార్కుడిలా బాలు మహేంద్ర ఇంటి చుట్టూ తిరిగిన సేతుపతి కి చివరికి ఆయన దర్శనం కలిగింది, నేను ప్రస్తుతం సినిమాలు ఏమి చేయటంలేదు, నువ్వు సినిమా ఛాన్స్ కోసం వచ్చిఉంటే కొంతకాలం తరువాత కలవమన్నారట బాలు [...]
  • in

    allari naresh ‘Blade Babji’ title venuka unna story!

    డైరెక్టర్ దేవి ప్రసాద్ డైరెక్షన్లో అల్లరి నరేష్ నటించిన విజయవంతమయిన సినిమా " బ్లేడ్ బాబ్జి" ఆ సినిమా కి ఫస్ట్ పెట్టిన పేరు " బ్లేడ్ శీను" ఆ పేరు పెట్టడానికి స్ఫూర్తి, డైరెక్టర్ దేవి ప్రసాద్ స్కూల్ చదివే రోజుల్లో ఆ స్కూల్ వాచ్ మాన్ పేరు బ్లేడ్ శీను.పూర్వాశ్రమం లో అతను ఒక దొంగ అందువలన అతనికి ఆ పేరు ఉండేది, ఆ పేరును తన సినిమా కు పెట్టిన కూడా, అంతకుముందు [...]
  • in

    assam government nu kadilinchina rana ‘aranya’!

    ప్రభు సాల్మోన్ " గజ రాజు" " ప్రేమ ఖైదీ " వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన డైరెక్టర్. రానా హీరో గ త్రిభాషా చిత్రం" అరణ్య" చిత్రం డైరెక్ట్ చేసారు. ప్రభు సాల్మోన్ తీసిన అరణ్య చిత్రం అసోం ప్రభుత్వాన్ని కదిలించింది ఏనుగుల కు వాటి హక్కును తిరిగి ఇప్పించింది. అదేమిటో తెలుసుకోవాలని ఉందా? అసోం అడవుల్లో అభివృద్ధి పేరుతో ఏనుగుల దారికి అడ్డంగా గోడ కట్టిన ఒక యదార్ధ సంఘటన [...]
  • in

    palle kavi surender garini cini geya rachayitha ga maarchina sirivennela!

    మిట్టపల్లి సురేందర్ అనే ,సినీ గేయ రచయిత ను ప్రభావితం చేసి పూర్తి స్థాయి గేయ రచయిత గ మార్చిన సిరివెన్నెల సీతారామ శాస్ట్రీ గారి పాట." అనగనగ ఒక రోజు" చిత్రం కోసం సిరివెన్నెల గారు వ్రాసిన " క్లాస్ రూంలో తపస్సు చేయుట వేస్టురా గురు" అనే పాట విని ప్రభావితం అయిన సురేందర్ తాను కూడా పూర్తి స్థాయి గేయ రచయిత గ పరిణితి చెందారు. మిట్టపల్లి సురేందర్ 9 వ తరగతి [...]
  • in

    thana natanatho president of India ne ascharya parichina roja ramani!

    భక్త ప్రహల్లాద అనే చిత్రం తెలుగు భాషలో మొత్తం మూడు సార్లు తీశారు . మొదటి సారిగా 1932 లో తెలుగులో మొదటి టాకీ చిత్రం గ హెచ్.ఏం. రెడ్డి గారు నిర్మించారు, అందులో ప్రహల్లాదుడిగా షియాజీ, కృష్ణా రావు అనే బాల నటుడు నటించాడు. ఆ తరువాత 1942 నిర్మించారు, అందులో ప్రహల్లాదుడిగా జి. వరలక్ష్మి గారు నటించారు. 1967 లో ఏ.వి.ఏం వారు నిర్మించిన భక్త ప్రహల్లాద చిత్రం లో ప్రహల్లాదుడు గ రోజా [...]
Load More
Congratulations. You've reached the end of the internet.