in

bubbly beauty rashi khanna shifts her focus on kollywood!

యిదేళ్ల కిందట వచ్చిన ప్రతిరోజు పండగే  తరువాత మరి సక్సెస్ లేని ఈ భామ, తనకున్న టాలెంట్ వల్ల మొన్నటి వరకు ఆఫర్లు అందుకుంది. అయితే ఆ టాలెంట్ ని మంచి కథాబలం ఉన్న సినిమాలు ఎంచుకోవడం లో విఫలం అయింది. ఇక లాస్ట్ ఈ అమ్మాయి చేసిన సినిమాలన్నీ కూడా ప్లాప్. చివరగా, పక్కా కమెర్షియల్ లో హీరోయిన్ గా నటించిన ఈమె, థ్యాంక్ యు లో సైడ్ హీరోయిన్ గా నటిచింది. ఆ సినిమాలు డిజాస్టర్లు అవడంతో మళ్ళీ టాలీవుడ్ లోఛాన్సులు రాలేదు.

ఈ క్రమంలో కోలీవుడ్ లో సినిమాలు చేయడం అక్కడ సర్దార్ లాంటి హిట్లు పాడడం వల్ల కోలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకోవడమే గాక, దాదాపు మకాం అక్కడికి మార్చేసిందని చెప్పాలి. ఇక రాశి ఖన్నా టాలీవుడ్ లో సినిమాలు చేసి రెండేళ్ల పైనే అయింది. మరి మళ్ళీ ఈ టాలెంటెడ్ బ్యూటీ టాలీవుడ్ కి వస్తుందా రాదా అని రాశి ఖన్నా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రాశి ఖన్నా మళ్ళీ మంచి స్క్రిప్ట్ దొరికితే తెలుగులో ఖచ్చితంగా చేస్తానని చెప్పింది..!!

happy birthday SAROJA DEVI!

chowdary girl hits another jackpot?