in

chowdary girl hits another jackpot?

ప్రస్తుతం త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాతో సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది ఈ బ్యూటీ. అయితే మహేష్ బాబు హ్యాండ్ పడడంతో..ఈ భామ ఫ్యూచర్ మారిపోయింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలను అందుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే వరుణ్ తేజ్ సరసలో మట్కా సినిమాలో ఛాన్స్ అందుకుంది.

అలాగే విజయ్ దేవరకొండ సరసన కూడా నటిస్తోందని టాక్ వినిపిస్తుంది. ఇవే కాకుండా తాజాగా మరో పాన్ ఇండియా సినిమాలో మీనాక్షి చౌదరి ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న “ఆర్సి 16” సినిమాలో ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందట. ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారడంతో..ఇక మీనాక్షి కెరీర్ మలుపు తిరిగినట్లేనని అంటున్నారు నెటిజెన్స్..!!

bubbly beauty rashi khanna shifts her focus on kollywood!

king Nagarjuna locks yet another debut director!