puri brings Delhi model for his son!
డా షింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోయిన్లు చాలా హాట్‌గా ఉంటారు. ఆయన గత చిత్రాలు చూస్తే ఈ విషయం ఎవ్వరికైనా అర్థమవుతుంది. అయేషా టకియా, హన్సిక, దిశా పటాని వంటి హాట్ బ్యూటీస్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన పూరి ఇప్పుడు తన కొడుకు హీరో గ వస్తున్న రొమాంటిక్ సినిమా ద్వారా మరొక భామ ని టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం చేయనున్నాడు. రొమాంటిక్ చిత్రం ఫస్ట్ లుక్ ఈరోజు రిలీస్ [...]











