in

puri brings Delhi model for his son!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]డా[/qodef_dropcaps] షింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోయిన్లు చాలా హాట్‌గా ఉంటారు. ఆయన గత చిత్రాలు చూస్తే ఈ విషయం ఎవ్వరికైనా అర్థమవుతుంది. అయేషా టకియా, హన్సిక, దిశా పటాని వంటి హాట్ బ్యూటీస్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన పూరి ఇప్పుడు తన కొడుకు హీరో గ వస్తున్న రొమాంటిక్ సినిమా ద్వారా మరొక భామ ని టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం చేయనున్నాడు. రొమాంటిక్ చిత్రం ఫస్ట్ లుక్ ఈరోజు రిలీస్ చేసారు పూరి గారు అందులో ఎక్సపోసింగ్ పీక్స్ లొ ఉందనే చెప్పాలి, ఐతే సినీ లవర్స్ ఇప్పుడు రొమాంటిక్ లొ ఉన్న హీరోయిన్ ఎవరా అని తెగ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు.

రొమాంటిక్ లొ ఉన్న హీరోయిన్ పేరు కేతిక శర్మ ఈమె ఢిల్లీ కి చెందిన ప్రముఖ మోడల్, పూరి వేరే హీరోస్ కి హీరోయిన్స్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటాడు తెలిసిన విషయమే మరి అలాంటిది కొడుకు కోసం హీరోయిన్ విషయంలో ఎంత పర్ఫెక్ట్ గ ఉంటాడు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి బోలెడంత ఫాలోయింగ్. ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాలో ఈమెకు 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి పూరి టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈ భామ ఏమేరకు ఇక్కడ రాణిస్తోందో చూడాలి.

do u know the PRODUCTION HOUSE NAMEs of our star heroes

rana’s new look shocks his fans!