in

romantic first look!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ఒ[/qodef_dropcaps]కప్పుడు బాలీవుడ్ కె పరిమితమైన హాట్ అండ్ బోల్డ్ సీన్స్ ఇప్పుడు అన్ని సినిమా ఇండస్ట్రీస్ కి పాకింది, టాలీవుడ్ లొ ఇప్పుడు రొమాంటిక్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది అర్జున్ రెడ్డి rx – 100 లాంటి బోల్డ్ మూవీస్ యూత్ ని చాల బాగా ఆకట్టుకున్నాయి. ఇదే తరహాలో టాలీవుడ్ లొ మరొక హాట్ అండ్ రొమాంటిక్ చిత్రం రాబోతోంది, ఈ సినిమా టైటిల్ ‘రొమాంటిక్’ ఎ అవ్వడం విశేషం , ఇందులో హీరో గ నటిస్తుంది ఎవరో తెలుసా, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి. ఢిల్లీ మోడల్ కేతిక శర్మ ఇందులో హీరోయిన్ గ చేస్తూ టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఐతే ఈ సినిమా లోని ఫస్ట్ లుక్ ని ఈరోజు రిలీస్ చేసారు ప్రొడ్యూసర్ పూరి గారి, ఎక్స్పోజింగ్ అనే మాటని పీక్స్‌లో ప్రెసెంట్ చేసి చూసుకున్నోళ్లకి చూసుకున్నంత అనేలా ఆ ఫస్ట్ లుక్‌ని ప్రెజెంట్ చేసారు.

POOJA HEGDE LOOKS GORGEOUS !

pillala kosam tamil superstar car ni konesina raja babu!