in

chiru finally talks about Pawan’s Jana sena defeat!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]సై[/qodef_dropcaps] రా మూవీ రిలీస్ కి దగ్గర పడుతూ వుండడంతో ప్రమోషన్స్ లొ గేర్ మార్చారు మెగా స్టార్, ఈ మేరకు ఇటీవలే ప్రముఖ తమిళ మ్యాగజైన్ ‘ఆనంద వికటన్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి గారు రాజకీయాల గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే, ఈమధ్య రాజకీయం అంత డబ్బు చుట్టూ ముడిపడి ఉంది సున్నితమైన మనసు కలిగి ఉన్నవారు రాజకీయాల్లో రాణించడం చాల కష్టం అన్నారు చిరు.

తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జన సేన ఓటమిపై స్పందిస్తూ, 2008 లొ నాతొ జరిగినట్టే న తమ్ముడు కి కూడా జరిగింది, కోట్లు ఖర్చు పెట్టి మా మీద నెగ్గారు ఆ గెలుపు అసలు పనికి రానిది అంటూ డబ్బు కులం చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి అని ఆవేదనని వ్యక్తం చేసారు మెగా స్టార్. రజినీకాంత్ ఇంకా కమల్ హాసన్ నాకు ఎప్పటి నుండో తెలుసు వారిద్దరూ చాల మంచి స్వభావం కలిగి ఉన్న వారు కానీ ప్రస్తుత రాజకీయాల్లో నెట్టుకురావడం చాల కష్టం, నేను న తమ్ముడు సినిమాలు వదిలేసి పాలిటిక్స్ లోకి వచ్చాము రజిని కమల్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలూ చేస్తున్నారు వారు పాలిటిక్స్ లోకి రానిదే మంచిది అన్నారు మెగా స్టార్.

do u know the first salary of venu madhav?

Red hot looks of Rakul