in

do u know the first salary of venu madhav?

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]తె[/qodef_dropcaps]లుగు సినిమా ఇండస్ట్రీ లొ నవ్వుల నవాబ్ గ పేరు పొందిన కమెడియన్ వేణు మాధవ్ గారు, తనదైన శైలిలో రెండు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ వచ్చారు. టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేని ఎన్నో కామెడీ రోల్స్ చేసి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. బ్రహ్మానందం, సునీల్, MS నారాయణ వంటి కమెడియన్స్ ఇండస్ట్రీ లొ దూసుకుపోతున్న సమయం లొ కూడా వేణు మాధవ్ గారు వారందరిని వెనక్కి నెట్టి రెమ్యూనరేషన్ లొ టాప్ గ నిలిచారు.

ఐతే , ఈ నవ్వుల నవాబ్ సినిమాలోకి రాక ముందు మొదట పని చేసింది నాటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు దగ్గర, ఆయనకు ఫోన్లు కనెక్ట్ చేసే ఆపరేటర్ గా తెలుగు దేశం పార్టీ ఆఫీస్ లో పని చేశాడు, అక్కడ ఆయన తీసుకున్న మొదటి జీతం 600 రూపాయలు. ఈ విషయాన్నీ వేణు గారు కొంత కాలం క్రితం స్వయంగా ఆయనే ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటరవ్యూ లొ చెప్పారు ‘న జీవితంలో తీసుకున్న మొదటి జీతం 600’ అని చెప్పారు. ఆ స్థాయి నుండి వచ్చి సినిమాల్లో కమెడియన్ పాత్రలు చేస్తూ కోట్లు సంపాదించడం అంటే మాములు విషయం కాదు , వేణు గారు మీకు నిజంగా హాట్స్ ఆఫ్ అండి

ali reza to re-enter into big boss house?

chiru finally talks about Pawan’s Jana sena defeat!