More stories

  • in

    rajasthan lo chanakya narakayathana!

    యాక్షన్ సీన్స్ కోసం డూప్ ని పెట్టుకోవడానికి అస్సలు ఇష్టపడని హీరోస్ లొ ఒకరు మన ఆరడుగుల బుల్లెట్ గోపీచంద్ గారు, అందుకే ఆయన గారికి యాక్షన్ హీరో అనే టాగ్ లైన్ కూడా ఉంది. గోపీచంద్ గారు యాక్షన్ సన్నివేశాలు చేయడానికి చాలా ఇష్ట పడుతారు, కానీ ఆ ఇష్టమే ఆయనికి ఈమధ్య ఒక చేదు అనుభవాన్ని తెచ్చిపెట్టింది. కొన్ని నెలల క్రితం గోపీచంద్ షూటింగ్ లొ గాయపడి దాదాపు రెండు నెలల పాటు బెడ్ [...]
  • in

    kajal agarwal speaks about her marriage!

    ఇ oడస్ట్రీ లొ అడుగు పెట్టి దశాబ్దం అవుతున్న ఇంక చూసేవాళ్ళకి బోర్ కొట్టకుండా అలరిస్తున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. ఈమధ్య తను తెలుగులో నటించిన సినిమాలు నిరాశపరిచిన ఈ అమ్ముడికి ఆఫర్స్ మాత్రం ఏమాత్రం తాగడం లేదు. ప్రస్తుతం కాజల్ నటిస్తున్న హై బడ్జెట్ చిత్రం భారతీయుడు - 2, ఈ సినిమా కనుక హిట్ అవుతే తనకు సౌత్ లొ మరిన్ని క్రేజీ ఆఫర్స్ రావడం కాయం అనె చెప్పాలి . ఇక అసలు [...]
  • in

    saaho closing collections!

    సా హో’ ఫుల్ రన్ ముగిసింది. ఇక క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు తాజాగా బయటకి వచ్చాయి. సాహో’ ఫైనల్ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి : నైజాం29.52 cr సీడెడ్12.38 cr వైజాగ్10.22 cr ఈస్ట్7.39 cr వెస్ట్6.29 cr కృష్ణా5.14cr గుంటూరు8.31cr నెల్లూరు4.40 cr ఏపీ + తెలంగాణ 83.65cr కర్ణాటక16.75 cr కేరళ1.60cr తమిళనాడు6.05 cr రెస్ట్ ఆఫ్ ఇండియా85.65 crఓవర్సీస్38.60 crవరల్డ్ వైడ్ టోటల్232.60 (షేర్) ‘సాహో’ చిత్రానికి [...]
  • in

    naga babu gaarini bratikinchina aa rendu phone calls!

    అన్నయ్య చిరంజీవి తమ్ముడిగా 90's లొ సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన మెగా బ్రదర్ నాగ బాబు గారు, అప్పటినుండే వచ్చిన క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీ లొ తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని ఐనా విధి అనేది వదలదు కదా, దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ నాగ బాబు గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన, ఆ సంఘటన ఆయనని చావు అంచుల దాక తీసుకెళ్లింది. నాగ బాబు [...]
  • in

    allu sirish has been trolled again!

    మె గా ఫామిలీ కి చెందిన హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తమ్ముడు అల్లు శిరీష్ రీసెంట్ గ షేర్ చేసిన ఒక పిక్ ఇప్పుడు వైరల్ గ మరోతుంది, దీని మీద సోషల్ మీడియా లొ పెద్ద చర్చ కూడా జరుగుతుంది. విషయం లోకి వెళ్తే, అల్లు శిరీష్ రెండు రోజుల క్రితం తన అన్న భార్య స్నేహ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా తనని హాగ్ చేసుకొని ఒక పిక్ [...]
  • in

    f cube ‘sye-raa’

    Megastar chiru on-screen is a feast for eyes. Chiru as freedom fighter uyyalawada narsimha Reddy is going to be double feast to all the viewers. Releasing in multiple languages at a time, the trailer already has given enough goosebump moments to viewers and has proved to be a must watch movie. All the best to [...]
  • in

    vijay shanthi in for a crazy sequel!

    దా దాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు` కాకుండా పలు చిత్రాలకు సంతకాలు చేశారు అంటూ టాక్ వినిపిస్తుంది. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో విజయశాంతి గారు లెక్చరర్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకి విజయశాంతి అంగీకరించడం వెనక ఓ ఆసక్తికర విషయం దాగి ఉంది అంటూ ఫిలిం నగర్ చాల వార్తలు [...]
  • in

    ‘sye-raa’ first talk!

    చా ల కాలంగా మెగా ఫ్యాన్స్ ఇంక సినీ అభిమానులు ఎదురు చూస్తున్న మెగా స్టార్ చిరంజీవి 151 వ చిత్రం సై రా మొత్తానికి రేపు రిలీస్ కి సిద్ధమైంది, చిరు తనయుడు రామ్ చరణ్ ఈ సినిమా ని దాదాపు 250 కోట్లు ఖర్చుపెట్టి నిర్మించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. గాంధీ జయంతి కానుకగా రేవు అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీస్ కానుంది. ఐతే, సినిమా [...]
  • in

    gopichand kept all his hopes on Chanakya!

    యా క్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగ వస్తున్న చిత్రం 'చాణక్య' ఈ చిత్రం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు గోపీచంద్, ఆయనకు సరైన హిట్ లేక దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది దాంతో చాణక్య తో ఎలాగైనా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు గోపి. మెగా స్టార్ చిరంజీవి సై రా రేపు రిలీస్ కాబోతోందన్న సంగతి తెలిసిందే దాంతో ఈ వరం లొ ఎవరు సై రా కి ఎదురెళ్లి తమ సినిమా ని రిలీస్ [...]
  • in

    rana’s new look shocks his fans!

    టా లీవుడ్ హంక్ అంటే టక్కున గుర్తుకువచ్చే పేరు రానా దగ్గుబాటి, రాజమౌళి డైరెక్షన్ లొ వచ్చిన బాహుబలి చిత్రం లొ విలన్ గ నటించి మన ఇండియా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు ఈ బల్లాల దేవుడు. ఇంతకీ గుర్తింపు వచ్చి తన కెరియర్ ని ఓ రేంజ్ ని తీసుకపోవడానికి కారణం బాహుబలి కోసం రానా తన బాడీ కి చేసిన ట్రాన్స్ఫర్మేషన్. కండలు వీరుడు గ విలన్ గ అద్భుతంగా [...]
Load More
Congratulations. You've reached the end of the internet.