Follow us on social

Stay in Touch With Us

Odio dignissim qui blandit praesent luptatum zzril delenit augue duis dolore.

Email
magazine@example.com

Phone
+32 458 623 874

Addresse
302 2nd St
Brooklyn, NY 11215, USA
40.674386 – 73.984783

Follow us on social

kajal agarwal speaks about her marriage!

oడస్ట్రీ లొ అడుగు పెట్టి దశాబ్దం అవుతున్న ఇంక చూసేవాళ్ళకి బోర్ కొట్టకుండా అలరిస్తున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. ఈమధ్య తను తెలుగులో నటించిన సినిమాలు నిరాశపరిచిన ఈ అమ్ముడికి ఆఫర్స్ మాత్రం ఏమాత్రం తాగడం లేదు.

ప్రస్తుతం కాజల్ నటిస్తున్న హై బడ్జెట్ చిత్రం భారతీయుడు – 2, ఈ సినిమా కనుక హిట్ అవుతే తనకు సౌత్ లొ మరిన్ని క్రేజీ ఆఫర్స్ రావడం కాయం అనె చెప్పాలి . ఇక అసలు విషయం లోకి వెళ్తే, తాజాగా కాజల్ ముందు మరోసారి పెళ్లి ప్రస్థావన వచ్చింది, మీ పెళ్లి ఎప్పుడు అని ఒక సందర్భంలో అడగగా. పెళ్లి చేసుకోడానికి నేను రెడీ కానీ నాకు కాబోయే వాడికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి, అతను ముందు నేను పెట్టె పరీక్షలో నెగ్గాలి, నన్ను గెలవడం అంత ఈజీ కాదు అంటూ తన మనసులో మాట ను బైట పెట్టింది. పెళ్లి కి రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది మరి తనను చేసుకోబోయే ఆ అదృష్టవంతుడు ఎవరు వేచి చూడాలి.

You don't have permission to register