in

gopichand kept all his hopes on Chanakya!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]యా[/qodef_dropcaps] క్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగ వస్తున్న చిత్రం ‘చాణక్య’ ఈ చిత్రం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు గోపీచంద్, ఆయనకు సరైన హిట్ లేక దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది దాంతో చాణక్య తో ఎలాగైనా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు గోపి. మెగా స్టార్ చిరంజీవి సై రా రేపు రిలీస్ కాబోతోందన్న సంగతి తెలిసిందే దాంతో ఈ వరం లొ ఎవరు సై రా కి ఎదురెళ్లి తమ సినిమా ని రిలీస్ చేసే ఆలోచన పెట్టుకోరు కానీ గోపీచంద్ మాత్రం సై రా కి రిలీస్ కి మూడు రోజుల తరువాత చాణక్య తో వస్తున్నాడు.

ఎలాగైనా హిట్ కొట్టాల్సిందే అన్నా పరిస్థిలో ఉన్న గోపీచంద్ సై రా కి పోటీగా చాణక్య ని రిలీస్ చేయడం పెద్ద సాహసం అనె చెప్పాలి. ఐతే, గోపీచంద్ చాణక్య మీద ఫుల్ కాంఫిడెన్స్ తో ఉన్నాడనే అనిపిస్తుంది, నిన్న జరిగిన ప్రి రిలీస్ ఫంక్షన్ లొ ఆయన మాట్లాడిన తీరుని చుస్తే అర్ధం చేసుకోవచ్చు, ఎప్పుడు సినిమా ఫంక్షన్స్ లొ కూల్ అండ్ సైలెంట్ గ ఉండే గోపీచంద్ ఈసారి మాత్రం బ్లాస్ట్ అయ్యాడు సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది మిమల్ని అందరిని బాగా అలరిస్తుంది, చాణక్య విల్ రాక్ అంటూ గట్టిగ అరుస్తూ హోరేతించారు. ఆయన స్పీచ్ వింటే సినిమా మీద ఎంత నమ్మకం తో ఉన్నాడో అర్ధం అవ్వగా కంటెంట్ రిచ్ ఉన్న స్క్రిప్ట్ ని ఎంచుకున్నాడనే సంగతి అర్ధం చేసుకోవచ్చు, మరి సై రా కి ఎదురు వెళ్లి గోపీచంద్ నష్టపోతాడా లేక హిట్ కొడతాడా అన్నది ఈ వీకెండ్ వరకు వెయిట్ చేయాలి.

rana’s new look shocks his fans!

‘sye-raa’ first talk!