More stories

  • in

    okka matatho vishwanath garini duram chesukunna giri babu!

    గిరిబాబు  గా ప్రసిద్ధి చెందిన యర్రా శేషగిరి రావు పరిచయం అఖ్ఖరలేని విలక్షణ నటుడు హీరోగా, విలనుగా, కమెడియనుగా, క్యారెక్టర్ నటుడిగా 700 చిత్రాలు నటించారు.1973 లో జగమే మాయ అనే చిత్రం తో తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేసిన గిరిబాబు గారు తన సుదీర్ఘ సినీ ప్రయాణం లో దాదాపుగా అందరి దర్శకులతో నటించారు ఒక్క విశ్వనాధ్ గారి డైరెక్షన్ లో  తప్ప.ఇది ఏదో యాదృచ్చికంగ జరిగినది కాదు, దానికి ఒక కారణం ఉన్నది [...]
  • in

    krishna vamshi to direct ramya krishna again!

    స రైన హిట్ లేక గత కొంత కలం నుండి డీలా పడ్డ కృష్ణ వంశీ తదుపరి చిత్రం ఏంటో అని ఇండస్ట్రీ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో వాళ్ళకి షాకింగ్ న్యూస్ ఇచ్చాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ఎంతో మంది స్టార్స్ ని నమ్ముకొని తీసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఇంకా వాళ్ళు వీళ్ళతో తీయడం ఎందుకని తన భార్య రమ్య కృష్ణ గారితోనే 15 ఏళ్ళ తరువాత మళ్ళి ఒక సినిమా తీయబోతున్నాడు. [...]
  • in

    Idharu top directors madhayalo young hero!

    మైసూరు శేషయ్య సురేష్ నాయుడు, సురేష్ గ తెలుగు, తమిళ చిత్ర రంగం లో  సుపరిచితుడు,సురేష్ గారి తాతయ్య శేషయ్య నాయుడు గారు రచయిత, తండ్రి గోపినాథ్ గారు నిర్మాత మరియు దర్శకుడిగా ఎన్నో తమిళ, తెలుగు చిత్రాలు చేసారు.అమెరికా వెళ్లి చదువుకోవాలి అక్కడే సెటిల్ అవ్వాలి అనుకొన్న సురేష్ గారు అనుకోకుండా అసిస్టెంట్ డైరెక్టరుగా,ఎడిటింగ్ అసిస్టెంట్ గ పని చేసారు.ఎవరి జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో విధి ఎటు నడిపిస్తుందో తెలియదు అనటానికి నిదర్శనం [...]
  • in

    7 reasons why Manasantha Nuvve is an evergreen romantic movie!

    [qodef_single_image enable_image_shadow="no" image="21719" image_size="full"]ONE Hero is not heroic and has no massive intro Unlike in the usual movies where the hero enters a scene with bang, our hero Venu alias Chanti doesn't have such introduction. And no where in the movie he is projected as a typical hero. He is just a normal guy whose [...]
  • in

    can sri mukhi repeat kaushal’s magic?

    బి గ్ బాస్ సీసన్ 3 గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతుండడంతో బిగ్ బాస్ డోస్ పెంచాడు. రోజు వెరైటీ టాస్క్స్ ఇస్తూ కంటెస్టెంట్ మధ్య పోటీ ని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈసారి కూడా లాస్ట్ టైం లనే కౌశల్ కి సపోర్ట్ చేసినట్టు ఫాన్స్ శ్రీ ముఖి కి సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీ ముఖి ఆర్మీ, శ్రీ ముఖి ఫాన్స్ అసోసియేషన్, థియేటర్స్ లో ఆడ్, హోర్డింగ్స్, ఇలా రకరకాలుగా తన [...]
  • in

    sri devi ni bahubali lo theesukokapovadam ma adrushtamanna jakkanna!

    రాజమౌళి గారు బాహుబలి సినిమా లొ ఉన్న ముఖ్య పాత్రలకి ఎవరు బాగా సూట్ అవుతారో ముందే ప్లాన్ చేసుకొని వారికీ బడ్జెట్ ఫిక్స్ చేశారట. అన్ని అనుకున్నట్లుగానే అందరూ సినిమా కి ఓకే చెప్పారు. అయితే, శివగామి పాత్రా కి ముందుగా రమ్య కృష్ణ ని ఓకే చేసారు అంట, కానీ సినిమా హిందీ లొ మార్కెట్ పెంచడానికి శ్రీ దేవి ని తీసుకుందాం అనుకున్నారు రాజమౌళి, ఆవిడ దాదాపు 7 కోట్ల రెమ్యూనరేషన్ కావాలి [...]
  • in

    paatala chandrudu chandrabose gari cinema kashtalu!

      సినిమా రంగం పూల బాట కాదు, ఈ మార్గమ్ లో ముళ్ళు ఉంటాయి రాళ్లుంటాయి, భిన్నంగా బ్రతకాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ మార్గాన్ని ఎన్నుకుంటారు, వారిలో  ఆత్మా స్తైర్యం కల వాళ్ళు మాత్రమే విజయం సాధించి నిలదొక్కుకుంటారు. అటువంటి వారి సంకల్పం ఎంత బలంగా ఉంటుందో, దానికి ఒక ఉదాహరణ చంద్రబోస్ గారి సినీ ప్రయాణం. 1980 లో ఇళయరాజా చేసిన ప్రైవేట్ సంగీత ఆల్బమ్  "నథింగ్ బట్ విండ్ " ని 4 [...]
  • in

    ali reza’s wife to enter into big boss house!

    బి గ్ బాస్ తెలుగు సీసన్ ఫైనల్ కి టైం దగ్గర పడుతుండడంతో బిగ్ బాస్ ప్రొడ్యూసర్స్ TRP రేటింగ్స్ పెంచుకునే పనిలో పడ్డారు, ప్రతి రోజు కష్టమైన టాస్క్స్ ఇస్తూ కంటెస్టెంట్ మధ్య గొడవ పెట్టె సీన్ క్రియేట్ చేస్తున్నారు బిగ్ బాస్. ఇదిలాఉంటే ఇదివరకే వితిక రవికృష్ణ కి ఆల్రెడీ ఫామిలీ మెంబెర్స్ ని కలిసి ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్ ఇప్పుడు అలీ రెజా కి కూడా సప్రైజ్ గిఫ్ట్ గ తన [...]
  • in

    roja to play a key role in balayya’s next?

    నoదమూరి బాలకృష్ణ సినిమాలో రోజా ఒక ఇంటరెస్టింగ్ రోల్ చేయబోతున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య తన 105 వ చిత్రం లొ నటిస్తున్నాడు, ఈ సినిమా కి సంబంధించి ఇటీవలే హైదరాబాద్ లొ నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కాగా తమిళ్ డైరెక్టర్ కె ఎస్ రవి కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. 105 సినిమా తరువాత బాలకృష్ణ బోయపాటితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కోసం [...]
  • in

    Nanaku prematho antunna agent athreya!

    ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ " సినిమా హీరో నవీన్  పోలిశెట్టి ఆ సినిమా తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.తాను సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పటినించి "నీ గోల్ ఒక్కటే ఐ ఐ టీ" అని చెప్పే వారట నవీన్ తండ్రి, నవీన్ కూడా దాని కోసం కస్టపడి చదివాడు కానీ దురదృష్టవశాత్తు ఐ ఐ టీ లో సీట్ రాలేదు, యెన్ ఐ టీ భోపాల్ చదవవలసి వచ్చింది కానీ సాయి శ్రీనివాస్ ఈ మధ్య ఐ [...]
  • in

    mahesh and trivikram still afraid of that date?

    2 020 సంక్రాంతి పండుగ కి రిలీస్ అయ్యే మూవీస్ లిస్ట్ వచ్చేసింది, ప్రతిసారి లాగానే ఈసారి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హోరా హోరి పోటీ తప్పేలా లేదు. ఐతే ఈసారి రెండు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు రావడం విశేషం, మాములుగా ఈ క్లాష్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు తగ్గకపోవడంతో వచ్చే సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ స్టైలిష్ స్టార్ అల్లు [...]
  • in

    shruthi opens up on her break up with Micheal!

    శృ తి హాసన్ పరిచయం అక్కర్లేని సౌత్ ఇండియన్ బ్యూటీ, ఈ అమ్మడు దాదాపు రెండు సంవత్సరాలుగ ఒక్క సినిమా కూడా చేయలేదు, కారణం తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తూ పర్సనల్ లైఫ్ లో బిజీ ఉన్న విషయం తెలిసిందే. ఐతే, శృతి ఇటీవలే ఒక పాపులర్ చాట్ షో కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని షాకింగ్ విషయాలు బైట పెట్టింది, తను కొద్దీ వరాల క్రితమే బాయ్ ఫ్రండ్ కి బ్రేక్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.