in

mahesh and trivikram still afraid of that date?

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]2[/qodef_dropcaps] 020 సంక్రాంతి పండుగ కి రిలీస్ అయ్యే మూవీస్ లిస్ట్ వచ్చేసింది, ప్రతిసారి లాగానే ఈసారి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హోరా హోరి పోటీ తప్పేలా లేదు. ఐతే ఈసారి రెండు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు రావడం విశేషం, మాములుగా ఈ క్లాష్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు తగ్గకపోవడంతో వచ్చే సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆలా వైకుంఠపురంలో రెండు సినిమాలు january 12 న రిలీస్ అవ్వడం విశేషం.

కనీసం ఒక్కరోజైనా గ్యాప్ ఇచ్చి 11 నాడు రిలీస్ చేసుకోవచ్చుగా? జనవరి 12 ఆదివారం అయింది. జనవరి 10 శుక్రవారం. 12 కంటే 10న చిత్రాన్ని విడుదల చేసుకుంటే సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలకు లాభం బాగా వస్తాయి . కనీసం ఒక్కరైనా 10న రావొచ్చు. కానీ ఎందుకు జనవరి 10 కి రావడం లేదు.. ఇంక అసలు విషయంలోకి వెళ్తే, పంతంగా ఇద్దరు ఒకేరోజు సినిమా ని రిలీస్ చేస్తున్నారంటే. మహేష్ కెరీర్ లో డిజాస్టర్స్ గ నిలిచినా 1 నేనొక్కడినే జనవరి 10నే విడుదలైంది. త్రివిక్రమ్ కెరీర్ లో మాయని మచ్చగా మిగిలిపోయిన అజ్ఞాతవాసి కూడా జనవరి 10నే విడుదలైంది. ఈ సెంటిమెంట్ తో అటు మహేష్, ఇటు త్రివిక్రమ్ జనవరి 10న వద్దని అనుకున్నారు.

shruthi opens up on her break up with Micheal!

Nanaku prematho antunna agent athreya!