More stories

  • in

    HAPPY BIRTHDAY THAMAN

    G HNTASALA SRINIVAS SAI THAMAN SIVAKUMAR, andariki suparichitam ayina peru S.THAMAN,music director ga 100 cinemalu poorthy chesukunna pratibhashali. Modati tharam director Ghntasala Balaramaiah gari manavadu, pramukha vayidyakarudu Siva kumar gari kumarudu. Ghantasala Balaramaiah garu, 1936 lo “ Sati Thulasi” chitram dwara Natudiga  chitra ranga pravesam chesi, aa taruvatha Director ga, nirmatha ga enno vijayavanthamayina chiralu [...]
  • in

    tenali ramakrishna

    Synopsis: Tenali Ramakrishna BA.BL is a Telugu movie released on 15 Nov, 2019. The movie is directed by G. Nageswara Reddy. CAST: Sundeep Kishan, Hansika Motwani, Varalaxmi Sarathkumar and Murali Sharma as lead characters. TELUGU SWAG RATING: Rating: 2/5 Top Reviewers: TELUGU 360 (Rating: 1.5/5): Tenali Ramakrishna BA BL’ is another ‘case’ of Sundeep Kishan erring [...]
  • in

    no need to worry about my health : krishnam raju

    రె బెల్ స్టార్ కృష్ణం రాజు మొన్న రాత్రి హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయినా సంగతి తెలిసిందే, అయితే దీని మీద నిన్నటి నుండి మీడియా లో రక రకాల కథలు వినిపిస్తున్నాయి ఈ కథనాలపై కృష్ణంరాజు గురువారం స్పందించారు. 'రెగ్యులర్ చెకప్ ఇంక న్యూమోనియాకు కు సంబంధించి చికిత్స చేయించుకోవడానికి వచ్చాను అంతే, న ఆరోగ్యం పట్ల దిగులు పడాల్సిన అవసరం ఏమి లేదు, ట్రీట్మెంట్ పూర్తయిన వెంటనే ఇంటికి [...]
  • in

    stylish star beats super star!

    స్టై లిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'అల వైకుంఠపురంలో', సరిలేరు నీకెవ్వరూ రెండు చిత్రాలు వచ్చే సంక్రాంతి కానుకగా రిలీస్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లోను గట్టి పోటీ ఉంటుందన్న విషయం రుజువైంది. తాజా సమాచారం ప్రకారం, బన్నీ సినిమా ‘అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్, డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ రూ.19.50 కోట్లకు అమ్ముడుపోగా, మహేష్ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ [...]
  • in

    rashmi to act in a web series!

    బు ల్లి తెర బ్యూటీ రష్మీ గౌతమ్ వెండితెర మీద చాల సార్లు దర్శనం ఇచ్చిన తాను అనుకునంతా గుర్తింపు రాలేదు అనేది వాస్తవం. టీవీ యాంకర్ గ పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ కుర్రలని ఎంటర్టైన్ చేసే రష్మీ ఈసారి వెండితెర మీద కూడా తళుక్కు అనేందుకు పెద్ద స్కెచ్ వేసిందన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గ మారుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, రష్మీ త్వరలోనే ఓ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు ఓకే [...]
  • in

    update on rajashekar’s car chalans!

    యాం గ్రీ హీరో డాక్టర్ రాజశేఖర్ గారి కారు నిన్న రాత్రి గోల్కొండ సమీపంలో వేగంగా వెళ్తుండగా టైర్ బరస్ట్ అయ్యి కారు బోల్తా కొట్టిన విషయం తెల్సిందే. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాతం కారు లొ ఒంటరిగా ఉన్న రాజశేఖర్ గారికి దెబ్హాలేమి తగలకుండా సేఫ్ గ బైట పడ్డారు. ఇదే విషయాన్నీ వారే స్వయంగా మీడియాతో చెప్పడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు. అయితే రాజశేఖర్ నడిపిన ఈ కార్ (TS07FZ1234) మీద ఎన్ని చలాన్లు [...]
  • in

    rajashekar opens up on his car accident!

    బు ధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుంచి బయటకు లాగారు. అప్పుడు  నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని [...]
  • in

    after chiru’s ‘khaidi’ hero karthi now eyes on pawan’s title!

    త మిళ్ హీరో కార్తీ వరస హిట్లతో మంచి ఊపు మీద ఉన్నాడు, రీసెంట్ గ వచ్చిన ఖైదీ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాడు. మెగా స్టార్ సూపర్ హిట్ మూవీ టైటిల్ 'ఖైదీ' తో హిట్ కొట్టిన కార్తీ ఇప్పుడు మెగా స్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ మీద కన్నేశాడు. కార్తీ తదుపరి చిత్రం అక్క సెంటిమెంట్ తో సాగే సినిమా కార్తీకి అక్కగా సూర్య భార్య [...]
Load More
Congratulations. You've reached the end of the internet.