in

no need to worry about my health : krishnam raju

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]రె[/qodef_dropcaps] బెల్ స్టార్ కృష్ణం రాజు మొన్న రాత్రి హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయినా సంగతి తెలిసిందే, అయితే దీని మీద నిన్నటి నుండి మీడియా లో రక రకాల కథలు వినిపిస్తున్నాయి ఈ కథనాలపై కృష్ణంరాజు గురువారం స్పందించారు. ‘రెగ్యులర్ చెకప్ ఇంక న్యూమోనియాకు కు సంబంధించి చికిత్స చేయించుకోవడానికి వచ్చాను అంతే, న ఆరోగ్యం పట్ల దిగులు పడాల్సిన అవసరం ఏమి లేదు, ట్రీట్మెంట్ పూర్తయిన వెంటనే ఇంటికి వెళ్తాను, ఇంత చిన్న విషయానికి ఇంతలా రాదంతం చేయాలా, దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దు’ అంటూ రెబెల్ స్టార్ కృష్ణం రాజు గారు చెప్పడం జరిగింది.

stylish star beats super star!

tenali ramakrishna