More stories

  • in

    KUNDA BADDHALU KOTTINA RAKUL!

    డాక్టర్ అవ్వాలి అనుకోని యాక్టర్ అయ్యాను అని చెపుతారు కొంతమంది, యాక్టర్ అవ్వాలి అనే కష్టపడి యాక్టర్ అయ్యాను అని చెపుతారు, అనుకోకుండా యాక్టర్ అయినా వారు ఉంటారు, ఇప్పుడయితే వారసత్వంగా కూడా యాక్టర్లు అవుతున్న ఈ రోజుల్లో, కారు కొనుక్కోవటం కోసం యాక్టర్ అయ్యాను అని చెపుతున్న సుందరి ఎవరో తెలుసా? రకుల్ ప్రీత్ సింగ్ అండీ.యాక్టర్ అవటం జీవిత ఆశయం వంటి కధలు చెప్పకుండా తాను, ఎందుకు, ఎలా నటి అయ్యారో చెప్పేసారు. 19 [...]
  • in

    rashmika gets a bumper offer!

    హ లో సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బెంగుళూరు భామ రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్ లొ లక్కీ హీరోయిన్ గ పేరు సంపాదించింది.. గీత గోవిందం ఇంకా డియర్ కామ్రేడ్ సినిమాలతో తన నటన బైట పెట్టిన రష్మిక ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నిక్కెవ్వరు సినిమాలొ ఛాన్స్ కొట్టేయడం కాకుండా ఆ సినిమాతో కెరీర్ లోనే అది పెద్ద హిట్ కొట్టింది రష్మిక, రష్మిక జోరు ఇంతటితో ఆగట్లే లేదు, ఒక [...]
  • in

    SUHASINI INKA MANIRATNAM GARINI OKKATI CHESINA AA HERO!

    సుహాసిని, మణిరత్నం గారి వివాహం విషయంలో హంస రాయభారం నడిపిన, హంస ఎవరో మీకు తెరియుమా, తెరియాదా? అప్పిడి, ఈ స్టోరీ చదవండి. మణిరత్నం తన మొదటి చిత్రం పల్లవి అనుపల్లవి లో నటించమని సుహాసిని గారిని అడిగారట, అప్పటికే కొంత గుర్తింపు ఉన్న నటి ఆమె ఇతనేమో కొత్తవాడు, అందుకే ఆవిడా ఒప్పుకోలేదట, నెక్స్ట్ కూడా ఇటువంటి అనుభవమే జరిగింది. తరువాత మణిరత్నం గారు పాపులర్ డైరెక్టర్ అవటం, దళపతి సినిమా షూటింగ్ సందర్భం లో [...]
  • in

    another high budget movie for rebel star!

    సా హో మూడ్ నుంచి బయటకి వచ్చిన ప్రభాష్ ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టొరీలో చేస్తున్నాడు. పైగా ఈ సినిమా కూడా యూవీ క్రియేషన్స్ నిర్మాతలే నిర్మిస్తున్నారు. సాహో ఎఫెక్ట్ వలన ఈ సినిమాకి బడ్జెట్ తగ్గించాలని నిర్మాతలకి సన్నిహితులు చెప్పినప్పటికీ కూడా వారు ఎంత మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెప్పేశారట. హీరో ప్రభాస్ తమ బలమని,అతని మీద ఎంత పెట్టుబడి పెట్టడానికి అయినా వెనుకాడేది లేదని ఫిక్స్ అయ్యారట. అందుకే జాన్ [...]
  • in

    MAHESH TO UNDERGO A SURGERY?

    రీ సెంట్ గా సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు అంటూ హిట్ కొట్టి వెకేషన్ ని అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారు మహేష్. అయితే ఆయనకు త్వరలో సర్జరీ జరగబోతోందని సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన మోకాలు నెప్పితో బాధపడుతున్నారు. దాంతో ఈ నెలాఖరున సర్జరీ చేయించుకోబోతోన్నట్లు తెలుస్తోంది. సర్జరీ అనంతరం ఐదు నెలలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారట. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన 'ఆగడు' సినిమా టైటిల్ సాంగ్ షూటింగ్ సమయంలో మోకాలు దెబ్బ తగిలింది. 2017లో [...]
  • in

    marriage fix for nithin!

    టా లీవుడ్ కుర్ర హీరోల్లో ఒకరు నితిన్, గత కొంత కలం నుండి నితిన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు అంటూ మీడియాలో చాల కథనాలు వాస్తు ఉన్నాయి, కానీ నితిన్ ఎవరిని పెళ్లి చేసుకోబుతున్నాడు, ఆ అమ్మాయి పేరేంటి అన్నా విషయాలు మీద స్పష్టత లేదు. తాజా సమాచారం ప్రక్రారం, ఈ కుర్ర హీరో మరో రెండు నెలలో పెళ్లి చేసుకోబోతున్నాడట, యూకేలో ఎంబీఏ చేసిన శాలిని అనే అమ్మాయి ని నితిన్ ఏప్రిల్ 16th [...]
  • in

    pooja talks about her first lip-lock!

    డ స్కీ బ్యూటీ పూజ హెడ్జ్ రీసెంట్ గ ఒక ఆంగ్ల ప‌త్రిక‌తో మాట్లాడుతూ తన కెరీర్ లొ చేసిన తొలి లిప్ గురించి తన పర్సనల్ ఫీలింగ్స్ ని షేర్ చేసుకున్నారు.. కిస్సింగ్ సీన్స్ చూస్తు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు కానీ.. అలంటి సీన్స్ చేస్తున్నపుడు నటి నటులు బాగా ఇబ్బంది పడుతారు, సెట్స్ లొ అందరు చూస్తుండగా హాగ్ కిస్ చేయడం అంత ఈజీ కాదు అంటూ చెప్పుకొచ్చింది పూజ.. హిందీ సినిమా [...]
  • in

    RAJINIKANTH KANTE SRI DEVI KE YEKKUVA PARITHOSHIKAM!

    70 వ దశకంలో సూపర్ స్టార్ రజినీకాంత్ గారి కంటే శ్రీ దేవి గారే ఎక్కువ పారితోషికం తీసుకునేవారట. 1976 లో రజినీకాంత్, కమల్ హాసన్, శ్రీ దేవి కలిసి నటించిన చిత్రం 'ముండ్రు ముడిచ్చు' , కే బాలచందర్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాకు గాను రజనీకాంత్ గారు తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా..కేవలం 2000 రూపాయలట. కానీ శ్రీ దేవి గారు [...]
  • in

    Wives earning more than our star heroes!

    తె లుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో రెమ్యునేషన్ తీసుకుంటుంటారు.. ఒక్క సినిమాలో స్టార్ హీరో నటిస్తే 10 నుంచి 20 కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటారని ఫిలిమ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది… ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ వంటి మోస్ట్ పాపులర్ హీరోలు అంతకు మించి రెమ్యునేషన్ తీసుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… అలాగే స్టార్ హీరోయిన్ లు కూడా ఏమాత్రం తగ్గడంలేదు వీరుకూడా భారీ స్థాయిలో [...]
  • in

    disco raja

    Synopsis: Disco Raja is a 2020 Indian Telugu-language science fiction action film directed by VI Anand. CAST: Ravi Teja, Payal Rajput, Nabha Natesh, Tanya Hope, Vennela Kishore. TELUGU SWAG RATING: Rating: 2/5 Top Reviewers: TELUGU 360 (Rating: 2.5/5): Disco Raja starts off as a promising Sci Fi film and ends as a run of the mill [...]
  • in

    teja to collaborate with rana again!

    బా హుబలి సినిమాలొ ప్రభాస్ క్యారెక్టర్ తరువాత మనకు అంతలా గుర్తుండేది రానా చేసిన భల్లాలదేవ క్యారెక్టర్, రానా ని మళ్ళి అలంటి పవర్ ఫుల్ రోల్ లొ చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు..అయితే ఫ్యాన్స్ కోరిక త్వరలోనే తీరబోయేలా కనిపిస్తుంది, రానా కి 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తొ మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ తేజ తొ మళ్ళి రానా ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నట్లుగా సమాచారం, ఈ సినిమా [...]
Load More
Congratulations. You've reached the end of the internet.