in

another high budget movie for rebel star!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]సా[/qodef_dropcaps] హో మూడ్ నుంచి బయటకి వచ్చిన ప్రభాష్ ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టొరీలో చేస్తున్నాడు. పైగా ఈ సినిమా కూడా యూవీ క్రియేషన్స్ నిర్మాతలే నిర్మిస్తున్నారు.
సాహో ఎఫెక్ట్ వలన ఈ సినిమాకి బడ్జెట్ తగ్గించాలని నిర్మాతలకి సన్నిహితులు చెప్పినప్పటికీ కూడా వారు ఎంత మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెప్పేశారట.

హీరో ప్రభాస్ తమ బలమని,అతని మీద ఎంత పెట్టుబడి పెట్టడానికి అయినా వెనుకాడేది లేదని ఫిక్స్ అయ్యారట. అందుకే జాన్ సినిమా కోసం కూడా భారీ సెట్స్ నిర్మాణానికి రెండు వందల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది.ఇప్పటికే అన్నపూర్ణా స్టూడియోలో ఒకప్పటి పారిస్ సిటీ సెట్ ని కోట్ల రూపాయిలతో వేశారు.ఈ సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది.దీని తర్వాత షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళడానికి షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా పై ఇంతగా పెట్టుబడి పెడుతున్నారు సరే,మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

MAHESH TO UNDERGO A SURGERY?

SUHASINI INKA MANIRATNAM GARINI OKKATI CHESINA AA HERO!