
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]డ[/qodef_dropcaps] స్కీ బ్యూటీ పూజ హెడ్జ్ రీసెంట్ గ ఒక ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ తన కెరీర్ లొ చేసిన తొలి లిప్ గురించి తన పర్సనల్ ఫీలింగ్స్ ని షేర్ చేసుకున్నారు.. కిస్సింగ్ సీన్స్ చూస్తు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు కానీ.. అలంటి సీన్స్ చేస్తున్నపుడు నటి నటులు బాగా ఇబ్బంది పడుతారు, సెట్స్ లొ అందరు చూస్తుండగా హాగ్ కిస్ చేయడం అంత ఈజీ కాదు అంటూ చెప్పుకొచ్చింది పూజ.. హిందీ సినిమా మొహంజదారోలో హ్రితిక్ తో న కెరీర్ లొ తొలి లిప్ లాక్ చేసేటప్పుడు నాకు చాల కష్టాంగా భయంగా అనిపించింది.. అని తెలిపారు పూజ.