Vijay Kalyan
Vijay Kalyan writes Telugu cinema news, movie reviews, Top 10 lists and features for Telugu Swag, covering Tollywood releases, box office updates and the stars behind them.
More stories
-
-
NIRMATHALANU EDIPINCHINA AATHREYA!
మనసు కవి ఆత్రేయ గారు, వ్రాసి ప్రేక్షకులను, వ్రాయక నిర్మాతలను ఏడిపించేవారు అనేది ఒక సినీ నానుడి. మనసు మీద అయన వ్రాసినన్ని పాటలు మరెవరు వ్రాసి ఉండరు. టైం కి పాటలు, వ్రాయకుండా ఆయన నిర్మాతలను ఎలా ఏడిపించే వారు అనేందుకు చాల ఉదాహరణలు ఉన్నాయి, అందులో మచ్చుకి, ఒక అనుభవం. డైరెక్టర్ పి. పుల్లయ్య గారు, ఆత్రేయ గారు మంచి స్నేహితులు, ఎంత అంటే, ఒకరిని ఒకరు బండ బూతులు తిట్టుకొనేంత. పుల్లయ్య గారు [...] -
ashwathama
Synopsis: Ashwathama is an Telugu movie directed by Ramana Teja and produced by Usha Mulupuri under the banner of IRA creations CAST: Naga Shourya and Mehreen Pirzada. TELUGU SWAG RATING: Rating: 2.5/5 Top Reviewers: TELUGU 360 (Rating: 2.25/5): Ashwathama is a serious film revolves around a cruel, psychopath villain’s atrocities. The darkside of him might be [...] -
33 years for KONDAVEETI RAJA!
KONDAVEETI RAJA, Devi Varaprasad garu, Raghvendra Rao gari direction lo, Chiranjeevi, Vijayashanthi, Radha natinchina box office hit chitram. Idi oka saadharnam ayina paga, prathikaram iti vrutham tho sage chitram. But Raghvendra rao Gari direction skills and Chiranjeevi garu, Vijayshanthi, Radha poti padi natinchi prekashakulanu meppincharu.Rao Gopala Rao gari villinism, and Chiranjeevi gari dance and fights [...] -
costliest things owned by Tamanna!
మి ల్కీ బ్యూటీ తమన్నా దాదాపు పదిహేనేళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. తెలుగులోనే కాదు తమిళంలోనూ ఆమెకు మంచి మార్కెట్ వాల్యూ ఉంది. అగ్ర కథానాయికగానే కాదు ఐటెం డ్యాన్సర్‌గానూ పాపులర్ అయింది. అంతటి పాపులారిటీ దక్కించుకున్న తమన్నాకు రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. చేతినిండా డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఇష్టమైన వస్తువులు కూడా కొంటూ ఉంటాం. తమన్నా కూడా తనకు నచ్చిన వస్తువులను చకచకా కొనగలిగే స్తోమత ఉంది. తన వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వస్తువులు [...] -
another heroine roped in for rrr!
ఆర్ ఆర్ఆర్ లోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఆమె ఇది వరకే దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి ఒక సినిమా కూడా చేసింది. ఆమె ఎవరో కాదు.. ‘ఛత్రపతి’లో రెబల్‌స్టార్ ప్రభాస్ సరసన నటించిన హీరోయిన్ శ్రియా. ఇప్పటికే హాలీవుడ్ నుంచి ఒకరు, బాలీవుడ్ నుంచి మరొకరిని తీసుకున్న రాజమౌళి తాజాగా.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌కు సైతం సినిమాలో అవకాశం కల్పించారట. ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ [...] -
pawan to play pandugala saayanna’s role in his next?
జ నసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళి సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే, ఇటీవలే పింక్ సినిమా రీమేక్ కు షూటింగ్ స్టార్ట్ చేసిన పవన్ ఇంకో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పింక్ సినిమా తరువాత క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తో కలిసి పీరియాడిక్ డ్రామా నేపథ్యం ఉన్న సినిమాలో పవన్ నటించబోతున్నారు. బుధవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీడియా [...] -
thapsee reveals a shocking secret!
సి నీ నటి తాప్సికి ఓ ఆకతాయి నుంచి చేదు అనుభవం ఎదురైందట. పబ్లిక్ ప్లేసెస్‌లో ఇలాంటి ఆకతాయి చేష్టలు సర్వ సాధారణమే. కానీ తాప్సికి మాత్రం పవిత్రమైన పుణ్యస్థలంలో వేధింపులు ఎదురయ్యాయట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘గురునానక్ జయంతి' రోజున నేను ఫ్యామిలీతో కలిసి కచ్చితంగా గురుద్వారకు వెళ్తాను. గతేడాది కూడా వెళ్లాను. అక్కడ భక్తులకు భోజనాలు వడ్డిస్తుంటాం. ఆ సమయంలో ఇసుకేస్తే రాలనంత జనం వస్తాను. దాంతో ఒకర్నొకరు ఢీకొట్టుకుంటూ [...] -
PORATALA SUDDALA ASOK TEJA!
విలువ తెలియని వాడి చేతికి వజ్రం దొరికితే రాయి అనుకోని విసిరివేస్తాడు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారికి, తన కెరీర్ ప్రారంభ దశ లో ఇటువంటి అనుభవమే ఒకటి ఎదురయింది. అవకాశం కోసం ఒక సంగీత దర్శకుడు వద్దకు వెళితే, అశోక్ గారికి అవకాశం ఇష్టం లేక అపాయింట్మెంట్ ఇవ్వటానికి చాల రోజులు తిప్పి, చివరకు ఒక్క రాత్రిలో 60 పల్లవులు వ్రాసి తీసుకొని వస్తే అందులో తనకు నచ్చిన పల్లవి కి, ట్యూన్ [...] -
Tollywood actress married to directors!
డై రెక్టర్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కొందరు టాప్ హీరోయిన్స్ వీరే! రమ్య - కృష్ణ వంశి రమ్య గారు కృష్ణ వంశి డైరెక్షన్ లొ సినిమా చేయకోపోయినా తరుచు వేరే సినిమా సెట్స్ లొ కలుసుకుంటూ దగ్గర అయ్యారు, వీరి పెళ్లి 12 June 2003 లొ జరిగింది. రోజా - RK సెల్వమణి తెలుగులొ హీరోయిన్ గ మంచి ఫామ్ లొ ఉన్న రోజా గారు తమిళ్ డైరెక్టర్ గ [...] -
akhil to marry venkatesh’s daughter?
తం డ్రి నాగేశ్వరరావు కోరిక మేరకు అప్పట్లో నాగార్జున.. దగ్గుబాటి రామనాయడు కూతురిని పెళ్లిచేసుకున్నాడు. కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు.. కొన్ని అనుకోని కారణాల వల్ల నాగార్జున దగ్గుబాటి రామానాయుడు కూతురు అంటే వెంకటేష్ చెల్లెలు విడిపోయారు. దీంతో నాగార్జున వేరే పెళ్లి.. వెంకటేష్ చెల్లి వేరే పెళ్లి చేసుకున్నారు.. నాగార్జునకు వెంకీ చెల్లికి పుట్టిన కోడుకు నాగ చైతన్య 18 ఏళ్ళ వరుకు తల్లి వద్ద పెరిగి.. తండ్రి వద్దకు వచ్చాడు. ఈ [...] -
powerful title in consideration for tarak – trivikram movie!
రా జమౌళి RRR తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంకా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో మరో మూవీ వస్తున్న విషయం తెలిసిందే, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఇయర్ ఆగష్టు లేదా సెప్టెంబర్ నుండి ప్రారంభం కానుంది. అయితే, ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో ఉండబోతుంది అని సమాచారం, లీడర్, భరత్ అనే నేను, ఈ సినిమాలు లాగ కాకుండా ఢిల్లీ రాజకీయం చుట్టూ ఉండే ఒక పవర్ ఫుల్ కథను రెడీ చేస్తున్నారట [...]
Load More
Congratulations. You've reached the end of the internet.











