in

Tollywood actress married to directors!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]డై[/qodef_dropcaps]

రెక్టర్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కొందరు టాప్ హీరోయిన్స్ వీరే!

 

 

రమ్య – కృష్ణ వంశి
రమ్య గారు కృష్ణ వంశి డైరెక్షన్ లొ సినిమా చేయకోపోయినా తరుచు వేరే సినిమా సెట్స్ లొ కలుసుకుంటూ దగ్గర అయ్యారు, వీరి పెళ్లి 12 June 2003 లొ జరిగింది.

రోజా – RK సెల్వమణి
తెలుగులొ హీరోయిన్ గ మంచి ఫామ్ లొ ఉన్న రోజా గారు తమిళ్ డైరెక్టర్ గ పని చేస్తున్న RK సెల్వమణి గారితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు, 10 August 2002 రోజున వీరి పెళ్లి జరిగింది.

సుహాసిని – మణిరత్నం
ప్రేమ కథ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే పాన్ ఇండియా డైరెక్టర్ మణిరత్నం గారు సుహాసిని గారిని చూడగానే ప్రేమలో పడిపోయారు..మణిరత్నం గారి ప్రేమని కాదనలేకపోయిన సుహాసిని గారు తనతో 26 August 1988 న ఏడు అడుగులు నడిచారు.

సోనియా అగర్వాల్ – సెల్వ రాఘవన్
7 / G బృందావన్ కాలనీ సినిమా లొ హీరోయిన్ గ నటించిన సోనియా ఆ సినిమా డైరెక్టర్ సెల్వ రాఘవన్ గారితో ప్రేమ పడింది, ఒక ఏడాది పాటు షూటింగ్ సమయంలో ప్రేమించుకున్న వీరిద్దరూ 15 December 2006 న పెళ్లి చేసుకున్నారు .

అమల పాల్ – AL విజయ్
బ్లాక్ బ్యూటీ అమల పాల్ తమిళ్ డైరెక్టర్ AL విజయ్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, 12 June 2014 న వీరి పెళ్లి జరిగింది.

akhil to marry venkatesh’s daughter?

PORATALA SUDDALA ASOK TEJA!