Swetha Naidu enters the Bigg Boss house as wild card entry!
డాన్స్ రియాలిటీ షో 'ఢీ' ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన శ్వేతా నాయుడు..కంటెస్టెంట్‌గా, టీమ్ లీడర్‌గా తన ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా 'ఢీ 17' సీజన్‌లో రన్నరప్‌గా నిలిచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం డ్యాన్స్ మాత్రమే కాకుండా, పంచ్ డైలాగ్స్‌తో, హైపర్ ఆది వంటి స్టార్ కమెడియన్లతో ఆమె వేసే కామెడీ పంచులు షోకి మరింత హైలైట్‌గా నిలిచాయి. సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు మిలియన్ల కొద్దీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో [...]











