sai Pallavi’s shocking remuneration!
సౌ త్ లో అన్ని భాషల్లో కలిపి చేసింది చాల తక్కువ సినిమాలు అయినా పాపులారిటీ మాత్రం చాల ఎక్కువ సంపాదించింది 'రౌడీ బేబీ' సాయి పల్లవి. భారత దేశంలో 30 ఏళ్ల వయసు లోపు ఉన్న వ్యక్తిలో ఏడాదికి ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు ? అనే 30 మందితో కూడిన ఒక జాబితాను విడుదల చేసింది ప్రముఖ మ్యాగజైన్ సంస్థ 'ఫోర్బ్స్'. ఈ జాబితాలో దేశంలో ఉన్న చాల మంది ప్రముఖులు ఇంకా బిజినెస్ పర్సన్స్ [...]











