in

Rashi finally opens up on WFL movie bold scenes!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ము[/qodef_dropcaps] ద్దుగా బొద్దుగా ఉండే టాలీవుడ్ హీరోయిన్స్ లొ ఒక్కరు యంగ్ బ్యూటీ రాశి ఖన్నా, ‘వెంకీ మామ’ ఇంకా ‘ప్రతిరోజు పండగే’ లాంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తరువాత విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా లొ రాశి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 14th న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంకా అసలు విషయం లోకి వెళ్తే, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా టీజర్ రిలీస్ అయినప్పటినుండి తన ఫ్యాన్స్ రాశి ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు. ఈ సినిమాలొ రాశి హద్దులు ధాటి బోల్డ్ సీన్స్ లొ నటించడం దేనికి అంటూ ఫ్యాన్స్ తనమీద ఫైర్ అవుతున్నారు. ఎట్టికేలకు స్పందించిన రాశి ‘ సినిమాలో విజయ్ తో అలంటి సీన్స్ కావాలనే చేశాను, అయితే స్టోరీ డిమాండ్ చేయడంతో అల సెమి న్యూడ్ గ చేయడం తప్పలేదు, కథ ముందికి సాగే విదంగా కిస్సింగ్ సీన్స్ ఉంటాయి, అంతే కానీ సినిమా మీద హైప్ పెంచడానికి ఆ సీన్స్ చేయలేదు, దయచేసి సినిమా చూసాకే కామెంట్ చేయండి’ అంటూ రీసెంట్ గ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లొ చెప్పుకొచ్చింది రాశి.

KAJAL AGARWAL RED HOT LOOKS!

rrr movie postponed!