in

director gets angry with Anu’s behavior!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]త[/qodef_dropcaps] మిళ్ బ్యూటీ అను ఎమాన్యూల్ తెలుగులో చాల చిత్రాల్లో నటించిన పాపం ఈ అమ్మడుకి సరైన హిట్స్ పడకపోవడంతో ఇప్పుడు తనకి ఇక్కడ ఆఫర్స్ తగ్గుముఖం పట్టాయన్న విషయం తెలిసిందే.. చార్మింగ్ లుక్స్ తొ క్యూట్ గ కనిపించే అను బిహేవియర్ అంతా కూల్ కాదు అంటూ తెలిపారు తనతో పని చేసిన ఒక డైరెక్టర్.

తమిళ్ హీరో విశాల్ నటించిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘డిటెక్టివ్’ మీకు గుర్తుండే ఉంటుంది కదా.. ఆ సినిమా కోసం అను కి సంప్రదాయ దుస్తులు ధరించే గెటప్ ఇంకా మరో హీరోయిన్ ఆండ్రియా కు మోడరన్ గెటప్ ఇచ్చారు డైరెక్టర్ మిస్కిన్. అయితే ఒకరోజు సెట్స్ లొ కుర్తా వేసుకొని నడుస్తున్న అను ని చూసి ఆండ్రియా ‘డ్రెస్ కింద పెద్దగా ఉంది నిధి జాగ్రత్తగా చూసి నడువు లేకపోతె కాళ్ళ మధ్యలో కుర్తా చిక్కుకొని పడిపోయే అవకాశం ఉంది’ అంటూ అను కి సలహా ఇచ్చింది ఆండ్రియా.

ఏమైందో తెలియదు కానీ ఆండ్రియా అల చెప్పేసరికి అను కి చాల కోపం వచ్చి ‘సలహాలు ఇవ్వడం ఆపి ని పని చూసుకో’ అంటూ తన మీద ఫైర్ అయ్యిందంట. ఇదంతా చూస్తూ గమనిస్తున్న డైరెక్టర్ మిస్కిన్ అను వద్దకి వచ్చి కో-స్టార్స్ తొ మాట్లాడే పధ్ధతి ఇదేనా ??..అని అను ని బాగా తిట్టారంట, తిట్టడమే కాకుండా అను ని కొట్టాలని కూడా ఆరోజు నాకు అనిపించింది అంటూ డైరెక్టర్ మిస్కిన్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లొ తెలిపారు..

Nidhi looking Gorgeous

tollywood celebrities who married twice!