in

Mahesh to play a gangster role in his next!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]మ[/qodef_dropcaps] హేష్ తాజా చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నది. ఈ చిత్రం యొక్క ఫ్రీ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అయితే నిన్నటివరకు ఈ చిత్రంలో మహేష్ ను స్పై కథాంశంతో జేమ్స్ బాండ్ లా చూపించేందుకు దర్శకుడు వంశీ రెడీ అవుతున్నాడనే సమాచారం చక్కెర్లు కొట్టింది. అయితే కొత్తగా ఓ సరిక్రొత్త న్యూస్ బయటికి వచ్చింది.
టాలీవుడ్ సినీవర్గాల తాజా సమాచారం ఏమంటే.. ఈ సినిమాలో మహేష్ పోషిస్తున్నది, గ్యాంగస్టర్ పాత్రే కానీ ..రాబిన్ హుడ్ తరహాలో సాగబోతుందని చెప్తున్నారు. ఓ పెద్ద పారిశ్రామక వేత్తతో పర్యావరణ రక్షణ కోసం పోరాడే పాత్ర అని తెలుస్తోంది. మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలుసు. ఇక ఈ సినిమాలో నేటి రైతు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. అలాగే ఈ సినిమాలో పర్యావరణం గురించి మహేష్ పోరాడబోతున్నట్లు చెప్తున్నారు.

anasuya in for Pawan-Krish movie?

anil ravipudi missed bunny’s movie celebration party!