in Top 10
top 10 patriotic movies made in Tollywood!
10. NA PERU SURYA - NA ILLU INDIA స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా కూడా దేశ భక్తిని చాటుకుంది, బోర్డర్ కు వెళ్లి అక్కడ దేశానికి సేవ చేయాలనీ కోరుకొనే ఒక జవాన్ కథ ఇది. "నువ్వు ఇండియా లో ఉండడం కాదు, నీలో ఇండియా ఉందా" అనే డైలాగ్స్ అండ్ సీన్స్ ప్రేక్షకులని నిజంగా ఆలోచింపజేసింది. అల్లు అర్జున్ ఈ సినిమా కు కష్టపడినంత మరి ఏ సినిమాకు [...]











