in

thapsi beaten up by his costar!

ముందుల కాకుండా ఇప్పుడు సెలెక్టివ్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తాప్సీ.. ‘తప్పడ్’ అనే బాలీవుడ్ చిత్రంలో తాప్సి నటించిన విషయం తెలిసిందే, ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక మర్చిపోలేని సంఘటన గురించి ఒక ఇంటర్వ్యూలో తాప్సి చెప్పడం జరిగింది. అదేంటంటే..తప్పడ్ సినిమాలోని ఒక సీన్ లో తాప్సి కు భర్తగా నటిస్తున్న పవైల్ గులాటి తాప్సి ను లాగిపెట్టి చెంప మీద ఒక దెబ్బ కొట్టాలి. ఈ సీన్ సినిమాలో చాల ముఖ్యమైన సీన్ అట.

అయితే ఈ సిన్ చాల నాచురల్ గ ఆడియన్స్ కు కనపడాలి అని డైరెక్టర్ చెప్పడంతో.. ఈ సిన్ డైరెక్టర్ ఊహించిన విదంగా రావడానికి ఏడు సార్లు రీటేక్ చేశారట..ప్రతిసారి తాప్సి ఒక దెబ్బ తిన్నదంట. దింతో సినిమాలో ఒక్కసారి కొట్టిన షాట్ చూపించడానికి తాప్సి పాపం ఏడు సార్లు దెబ్బలు తినిందట. ఆ సీన్ చిత్రీకరణ సమయంలో పవైల్ నన్ను కొట్టడానికి చాలా భయపడ్డాడని కూడా తాప్సి చెప్పుకొచ్చింది..ఇలాంటి విషయాలు బైట చెప్పకూడదు కానీ నేను దాన్ని చాల ఈజీ గ తీసుకున్నాను అని చెప్పింది తాప్సి.

when will pooja respond to this rumor?

teacher kosam telugu baasha nerchukunna akhil!