director sukumar’s ‘love stories’!
స్టార్ డైరెక్టర్లు అంతా సినిమాల్ని పక్కన పెట్టి వెబ్ సిరీస్ లతో బిజీ అవుతున్నారు. ఇప్పట్లో మహమ్మారీ శాంతించే యోగం కనిపించడం లేదు. దీంతో సినిమాలు ఎలానూ థియేటర్లలోకి వచ్చే ఛాన్సే లేదు. అలాంటప్పుడు ఇంకా పెద్ద తెర అంటూ కలలు కనడం వృథా. సరిగ్గా ఇదే ఆలోచించి స్టార్ డైరెక్టర్లు కూడా వెబ్ సిరీస్ ల బాట పడుతున్నారు. ఓటీటీ వేదికగా కలల పంట పండించుకునే ప్లాన్ చేస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం చేస్తున్నది [...]











