in

Prabhas Sister Praseedha Grand Entry!

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది నటవారసులు ఎంట్రీ ఇచ్చారు. కొందరు హీరోలుగా, మరికొందరు దర్శకనిర్మాతలుగా కొనసాగుతున్నారు.. అందులో భాగంగానే రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం నుంచి మరొకరు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.. వారు ఎవరో కాదు.. కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్‌ నిర్మాణంలో ఆమె పాలుపంచుకుంటూ..ఈ సినిమాకు నిర్మాతగా అడుగుపెట్టనున్నారు. రాధేశ్యామ్ సినిమా నిర్మాతల్లో వంశీ, ప్రమోద్ తో పాటు ప్రసీద కూడా ఉన్నారు. సినిమాలతో పాటుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు సినిమాలను, వెబ్ సిరీస్‌లను నిర్మించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారట.. ఇందులో ఆమె అన్నయ్య, హీరో ప్రభాస్ పూర్తి సహకారం అందిస్తున్నారట..

heroine found for balayya!

SAMANTHA REVEALS HER GLAMOUR SECRET!