thamanna upset over awards!
తాజాగా స్టార్ హీరోయిన్ తమన్నా అవార్డుల విషయంలో తనకు జరిగిన అన్యాయంపై ఓపెనవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అసలు అవార్డులకు ఎలా ఎంపిక చేస్తారు? వాటి ప్రాతిపదికలు ఏమిటి? అన్నదానిపైనా తమన్నా నర్మగర్భంగా ఓ చిట్ చాట్ లో ఓపెనైంది. అవార్డులకు ఎంపిక అనేది అభిమానుల్ని తగ్గించదని ఫేట్ మార్చదని తమన్నా ఈ చాట్ లో తెలిపింది. నా సినిమాలు తీసే విధానం సంతృప్తికరంగా ఉంటే.. అవి బాగా ఆడితే అంతకు మించి ఇంకేదీ ముఖ్యం [...]











