More stories

  • in

    sreemukhi reveals a secret about Vishnu priya!

    పోరా పోవే' రియాల్టీ షోతో పాప్యులర్ అయిన యాంకర్ విష్ణుప్రియ, మరో యాంకర్ శ్రీముఖి మంచి ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో ఇద్దరూ కలిసి చాలా చోట్ల కనిపిస్తున్నారు. కలిసి డ్యాన్స్ లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు కూడా. తాజాగా విష్ణుప్రియ, శ్రీముఖి కలిసి మరో యాంకర్ ఝాన్సీ నిర్వహిస్తున్న టీవీషోకు హాజరయ్యారు. ఈ షోలో విష్ణుప్రియకు చెందిన ఎవరికీ తెలియని రహస్యాన్ని చెప్పాలని ఝాన్సీ కోరగా, శ్రీముఖి ఓ విషయాన్ని వెల్లడించింది. [...]
  • in

    its official : bunny to team up with koratala!

    అల్లు శత సంవత్సర సంబరారంభం సందర్భంగా అల్లు అర్జున్ కొత్త సినిమాను ప్రకటించారు. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను మెసేజ్ జోడించి చెప్ప‌గ‌ల స్టార్ డైరెక్టర్ కొర‌టాల శివ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో.. గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ తో కలిసి, కొరటాల స్నేహితుడు, యువసుధ ఆర్ట్స్ అధినేత సుధాకర్ మిక్కిలినేని ప్రొడక్షన్ నెం:1 గా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బన్నీ నటిస్తున్న 21వ సినిమా ఇది. పలు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో [...]
  • in

    Keerthi Suresh Love Proposal by her fan!

    కీర్తి సురేష్‌ మహానటి చిత్రంతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. అంతే కాకుండా ఈ చిత్రంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మహానటి హీరోయిన్ కీర్తి లవ్ ప్రపోజల్స్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాలేజీ రోజుల్లో తనకు ఎవరూ ప్రేమ లేఖలు రాయలేదని అలాగే ఎవరూ ప్రపోజ్ కూడా చేయలేదని చెప్పారు. అయితే ఒకసారి జ్యూవెలరీ షాపు ఓపెనింగ్ కు వెళ్లినప్పుడు అక్కడకు వచ్చిన ఒక [...]
  • in

    Adah Sharma Signed Up Two Films!

    అదా ఇటు టాలీవుడ్ తో పాటు ఆమె బాలీవుడ్లో కూడా కెరీర్ ను కొనసాగిస్తుంది. తాజాగా ఈ హీరోయిన్  రెండు తెలుగు చిత్రాలకు సంతకం చేసింది. అదా ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో ఈ సమాచారాన్ని పంచుకున్నారు. ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ “మరొక తెలుగు చిత్రానికి సంతకంచేశాను మా టీం కి శుభాకాంక్షలు తెలపండి!! ఇది ఒక క్రేజీ రైడ్ త్వరలోనే నా సినిమా ఫస్ట్ లుక్ ని మీ తో పంచుకుంటాను.” [...]
  • in

    anushka’s offers going to samantha!

    ఇప్పుడు అనుష్క ప్లేస్‌ని ఆక్రమిస్తోంది Samantha జేజమ్మగా బాక్సాఫీస్ దగ్గర కత్తి తిప్పిన స్వీటీని వెనక్కి నెడుతూ, రేసులో ముందుకొచ్చేస్తోంది సామ్. దేవసేనకి ఉన్న ఒక్క ఆప్షన్‌ని కూడా లాక్కుంటూ, ఈమె కెరీర్‌కే ఎర్త్‌ పెడుతోంది టాలీవుడ్‌లో ఈమధ్య లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌కి కేరాఫ్‌గా నిలుస్తోన్న హీరోయిన్ అనుష్క. అనుష్కకి కమర్షియల్‌ మూవీస్‌ తగ్గిపోయి, కెరీర్‌ కష్టాల్లో పడినప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌కి షిఫ్ట్ అయ్యింది. ‘బాహుబలి’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత వరుసగా హీరోయిన్‌ సెంట్రిక్ మూవీస్‌లోనే నటిస్తోంది. [...]
  • in

    shraddha das clarifies on big boss rumors!

      ఈమద్య సోషల్ మీడియా వెబ్ మీడియాలో సెలబ్రెటీల గురించి ప్రతి రోజు ఏదో ఒక పుకారు షికారు చేస్తూనే ఉంది. అయితే ఆ పుకార్ల వల్ల పాపులారిటీ వస్తుందని కొందరు భావిస్తూ ఉంటే మరికొందరు మాత్రం ఆ పుకార్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. కాని శ్రద్దా దాస్ మాత్రం ఒక చిన్న పుకారుకు మరీ సీరియస్ అయ్యింది. ఫైనల్ వార్నింగ్ అంటూ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ లపై పోలీసు కేసు పెడతానంటూ మాట్లాడటం ప్రస్తుతం మీడియా [...]
  • in

    shruthi haasan revealed about her nose surgery!

    గత కొంతకాలంగా శ్రుతిహాసన్ ముక్కుకు సర్జరీ జరిగిందన్న వార్తా హైలైట్ అవుతోంది. పలుమార్లు మీడియా ముఖంగా ఇదే విషయమై శ్రుతికి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ప్రతిసారీ తాను సర్జరీ చేయించుకున్నానని తన అందం తన ఇష్టమే కదా! అన్నట్టు మాట్లాడింది శ్రుతిహాసన్. లక్ అనే బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడిని ఆరంభమే మగరాయుడు అనేశారట. దాంతో అది తట్టుకోలేక తన అందాన్ని మార్చుకునేందుకు సర్జరీని ఆశ్రయించిందని అప్పట్లో గుసగుసలు వచ్చాయి. అదే విషయాన్ని కాస్త అటూ [...]
  • in

    varma satire on rajamouli!

    దర్శక ధీరుడు రాజమౌళి తాను కరోనా బారిన పడినట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మేము క్షేమంగానే ఉన్నాం. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నిబంధనలు పాటిస్తున్నాం. శరీరంలో యాంటీ బాడీలు ఏర్పడాలని చూస్తున్నాం.. ఆ తర్వాత ప్లాస్మా దానం చేయాలని అనుకుంటున్నాం అని జక్కన్న తన ట్వీట్‌లో పేర్కొన్నారు. రాజమౌళికి కరోనా అని తెలవగానే అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ [...]
  • in

    sai kumar about his flop film!

    అప్పట్లోనే 2 కోట్ల బడ్జెట్ తో 'ఈశ్వర్ అల్లా' సినిమాను తన తమ్ముడు అయ్యప్ప శర్మ దర్శకత్వంలో తెరకెక్కించారు. అప్పట్లో 2 కోట్లు అంటే భారీ బడ్జెట్ అని అర్థం. సాయి కుమార్ మార్కెట్ లెక్కల రీత్యా కూడా తలకు మించిన భారం. ఆ మూవీలో సాయి కుమార్ తండ్రి పీజే శర్మ విలన్ గా నటించంతో కాంబినేషన్ క్రేజ్ వలన మూవీ ఆడుతుందని భావించి ఆ మూవీ తెరకెక్కించారట. తీరా ఆ సినిమా చూసిన బయ్యర్లు [...]
  • in

    pooja teases with her legs yet again!

    పూజ హెగ్డే కాళ్ళ పిచ్చి టాలీవుడ్ కి పట్టించాడు త్రివిక్రమ్. అంతకుముందు ఈ పొడుగు కాళ్ళ సుందరి కాళ్ళను ఎవరూ అంతగా హైలైట్ చేయలేదు. అల వైకుంఠపురములో సినిమాలో పూజ కాళ్ళ మీద సీన్లు రాయడమే కాదు… ఏకంగా ఒక పాటే పెట్టేసారు. పూజ కూడా తన కాళ్ళకు ఇచ్చిన ప్రాముఖ్యతను చాటుకుంటూ ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో పదకొండు మిలియన్ల ఫాలోయర్స్ వచ్చినపుడు కాళ్ళతో థాంక్స్ చెప్పింది. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ చిత్రం పోస్టర్లో కూడా [...]
  • in

    a big update from kgf 2!

    ఈనెల 29న సంజయ్ దత్ బర్త్ డే సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేసేందుకు సిద్దం అయ్యారు. అందుకు గాను కేజీఎఫ్ 2 చిత్రం నుండి ఒక వీడియోను విడుదల చేయబోతున్నారు. 60 సెకన్లు ఉండబోతున్న ఆ వీడియోలో అధీర గా సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. సంజయ్ దత్ పాత్రతో కేజీఎఫ్ 2 సినిమా స్థాయి పెరగడం ఖాయం అంటూ మొదటి నుండి అభిమానులు నమ్మకంగా ఉన్నారు. వారి నమ్మకం ప్రకారమే [...]
  • in

    payal about lip-lock scenes!

    RX 100 చిత్రంతో ఇండస్ట్రీ కి పరిచమైన పాయల్ రాజ్ పుత్..మొదటి సినిమాతోనే ఎంత కిక్ ఇవ్వాలో అంత ఇచ్చింది. ఈ భామ ఇచ్చిన కిక్ ఇప్పటికి యూత్ మరచిపోలేకపోతున్నారు. రీసెంట్ గా వెంకిమామ , డిస్కో రాజా చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ భామ ..సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను , నెటిజన్లను అలరిస్తూ వస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కొన్ని [...]
Load More
Congratulations. You've reached the end of the internet.