in

anushka’s offers going to samantha!

ప్పుడు అనుష్క ప్లేస్‌ని ఆక్రమిస్తోంది Samantha జేజమ్మగా బాక్సాఫీస్ దగ్గర కత్తి తిప్పిన స్వీటీని వెనక్కి నెడుతూ, రేసులో ముందుకొచ్చేస్తోంది సామ్. దేవసేనకి ఉన్న ఒక్క ఆప్షన్‌ని కూడా లాక్కుంటూ, ఈమె కెరీర్‌కే ఎర్త్‌ పెడుతోంది టాలీవుడ్‌లో ఈమధ్య లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌కి కేరాఫ్‌గా నిలుస్తోన్న హీరోయిన్ అనుష్క. అనుష్కకి కమర్షియల్‌ మూవీస్‌ తగ్గిపోయి, కెరీర్‌ కష్టాల్లో పడినప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌కి షిఫ్ట్ అయ్యింది. ‘బాహుబలి’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత వరుసగా హీరోయిన్‌ సెంట్రిక్ మూవీస్‌లోనే నటిస్తోంది. ‘భాగమతి, నిశ్శబ్ధం’ లాంటి కథలతో మార్కెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాలకు ఇప్పుడు సమంత అడ్డుగా మారుతోంది. దీంతో అనుష్క కెరీర్‌ క్లైమాక్స్‌కి చేరిందనే టాక్‌ వస్తోంది.

shraddha das clarifies on big boss rumors!

Adah Sharma Signed Up Two Films!