in

shruthi haasan revealed about her nose surgery!

త కొంతకాలంగా శ్రుతిహాసన్ ముక్కుకు సర్జరీ జరిగిందన్న వార్తా హైలైట్ అవుతోంది. పలుమార్లు మీడియా ముఖంగా ఇదే విషయమై శ్రుతికి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ప్రతిసారీ తాను సర్జరీ చేయించుకున్నానని తన అందం తన ఇష్టమే కదా! అన్నట్టు మాట్లాడింది శ్రుతిహాసన్. లక్ అనే బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడిని ఆరంభమే మగరాయుడు అనేశారట.

దాంతో అది తట్టుకోలేక తన అందాన్ని మార్చుకునేందుకు సర్జరీని ఆశ్రయించిందని అప్పట్లో గుసగుసలు వచ్చాయి. అదే విషయాన్ని కాస్త అటూ ఇటూగా తాజా ఇంటర్వ్యూలోనూ చెప్పుకొచ్చింది శ్రుతి. తన తొలి సినిమా సమయంలో కామెంట్లు వినిపించాయని ఒత్తిళ్లు పని చేశాయని అందుకే ముఖాకృతి మార్చుకునేందుకు కత్తి గాట్లు తప్పలేదని తెలిపింది. ముక్కుకు సర్జరీ చేయించుకున్న విషయాన్ని నిజాయితీగానే అంగీకరించింది.

varma satire on rajamouli!

shraddha das clarifies on big boss rumors!