in

a big update from kgf 2!

నెల 29న సంజయ్ దత్ బర్త్ డే సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేసేందుకు సిద్దం అయ్యారు. అందుకు గాను కేజీఎఫ్ 2 చిత్రం నుండి ఒక వీడియోను విడుదల చేయబోతున్నారు. 60 సెకన్లు ఉండబోతున్న ఆ వీడియోలో అధీర గా సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. సంజయ్ దత్ పాత్రతో కేజీఎఫ్ 2 సినిమా స్థాయి పెరగడం ఖాయం అంటూ మొదటి నుండి అభిమానులు నమ్మకంగా ఉన్నారు. వారి నమ్మకం ప్రకారమే అధీర పాత్రను అత్యంత విభిన్నంగా పవర్ ఫుల్ గా ప్రశాంత్ నీల్.

వచ్చే నెల నుండి కేజీఎఫ్ 2 చిత్రం షూటింగ్ ను పున: ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలని తీవ్రంగా ప్రయత్నించాడు. కాని కరోనా కారణంగా షూటింగ్ జరగలేదు. దాంతో సినిమా విడుదల ఆలస్యం అవ్వబోతుంది. పరిస్థితులు అనుకూలిస్తే ఈ ఏడాదిలోనే కేజీఎఫ్ 2 ను విడుదల చేయాలని ప్రశాంత్ నీల్ బలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

payal about lip-lock scenes!

pooja teases with her legs yet again!