More stories

  • in

    mohan babu’s ‘son of india’ shooting started!

    చాలా కాలం తరవాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం అయన లీడ్ రోల్ లో 'స‌న్ ఆఫ్ ఇండియా' అనే సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈ [...]
  • in

    i am not dating anyone says nidhi agarwal!

    హీరోయిన్ నిధి అగర్వాల్ టాలీవుడ్ లో మూడు సినిమాలే చేసినప్పటికీ మంచి గుర్తింపును తెచ్చుకుంది. 'సవ్యసాచి' చిత్రంతో అక్కినేని నాగచైతన్యకు జంటగా తన తొలి తెలుగు సినిమాలో ఆమె నటించింది. తన రెండో చిత్రం 'మిస్టర్ మజ్ను'లో అక్కినేని అఖిల్ సరసన నటించింది. మూడో చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'తో టాలీవుడ్ లో తొలి విజయాన్ని అందుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాల్లో సైతం నిధి నటించింది. ప్రస్తుతం నిధికి సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్ లో [...]
  • in

    mamatha mohan das turns into producer!

    రాఖీ, యమదొంగ, కింగ్‌’ తదితర సినిమాల్లో హీరోయిన్‌గా తెలుగు ఆడియన్స్‌కి మమతా మోహన్‌దాస్‌ పరిచయమే. ‘రాఖీ’ సినిమాకి పాడిన ‘రాఖీ రాఖీ రాఖీ..’, ‘శంకర్‌దాదా జిందాబాద్‌’కి  పాడిన ‘ఆకలేస్తే అన్నం పెడ్తా’, ‘యమదొంగ’కి పాడిన ‘ఓలమ్మీ తిక్కరేగిందా..’ తదితర పాటల ద్వారా గాయనిగానూ ఆమె మంచి మార్కులు సంపాదించుకున్నారు. ప్రస్తుతం మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తున్నారామె. తాజాగా నిర్మాతగా మారారు. మమతా మోహన్‌దాస్‌ ప్రొడక్షన్స్‌ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారామె. ఈ విషయం గురించి మమతా మోహన్‌దాస్‌ [...]
  • in

    Is This Prabhas’ Radhe Shyam Story?

    ప్రభాస్ 'రాధే శ్యామ్ సినిమా 80'స్ నేపథ్యంలో సాగే ప్రేమకథ అని కొందరు అంటుండగా పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమ కథ అని మరి కొందరు చెబుతున్నారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల పేర్లు రాధ శ్యామ్ అయి ఉంటుందని.. అందుకే టైటిల్ రాధే శ్యామ్ గా పెట్టారని అంతా భావించారు. కానీ ఇటీవల పూజ హెగ్డే బర్త్ డే సందర్భంగా ఆ పాత్ర పేరు ప్రేరణగా పరిచయం చేశారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదల [...]
  • in

    jr ntr first ever telugu hero to touch this record!

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కొమరం భీం గా దర్శక ధీరుడు రాజమౌళి తన చిత్రం “రౌద్రం రణం రుధిరం” లేటెస్ట్ టీజర్ తో మాస్ ఫీస్ట్ అంటే ఏంటో మరోసారి ఇండియన్ ఫిల్మ్ లవర్స్ కు రుచి చూపించారు. మొదట అల్లూరిగా చరణ్ టీజర్ తో అద్భుతం చూపిన జక్కన తారక్ ను భీం గా చూపించి తుఫాను సృష్టించారు. ఆ తుఫానును ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర రూపం చేయడాన్ని మాత్రం యంగ్ టైగర్ అభిమానులు [...]
  • in

    kajal asks fans about her new house!

    ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి పేటలెక్కనున్నారన్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే వారి ఎంగేజ్ మెంట్ జరిగినట్టు సమాచారం వస్తున్నది. అయితే ఈ విషయాన్ని స్వయాన మన చందమామ రాణి మిత్రవింద కాజల్ తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియాకు వెళ్లడించింది. తాను ముంబైకి చెందిన వ్యాపార వేత్తను కిచ్లుని అక్టోబర్ 30 న పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వారి పెళ్లి అనంతరం వారు కలిసుండబోయే ఇంటిని చక్కదిద్దుకుని పనిలో పడ్డారు ఆ [...]
  • in

    producer changed for ‘shyam singha roy’!

    టక్ జగదీష్' తో పాటే శ్యామ్ సింగ రాయ్ అనే వెరైటీ సినిమా చేస్తున్నాడు నాని..  ఈ మూవీ అధిక శాతం కోల్కతా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. లాక్ డౌన్ రాకపోయి ఉంటే డిసెంబర్ లోనే రిలీజయ్యేది.  కాగా ఈ సినిమా నిర్మాత అయినా సూర్య దేవర నాగవంశీ ఇప్పటికే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.. వెంకట్ బోయినపల్లి అనే మరో ప్రొడ్యూసర్ దీన్ని టేకప్ చేసే విధంగా తెరెవెనుక ఒప్పందం పూర్తయ్యిందట.  బడ్జెట్ కారణంగా [...]
  • in

    surya disappoints his fans again!

    సినిమా తీయడం దగ్గర నుంచి అది రిలీజ్ అయ్యే వరకు అంతా టెన్షనే టెన్షన్. ఆ టెన్షన్ లో ఉన్నాడు తమిళ హీరో సూర్య. సినిమా అంతా పూర్తయి రిలీజ్ కి సిద్ధంగా ఉన్నా..ఏవో అడ్డంకులతో ఈ చిత్ర రిలీజ్ ఆగిపోతోంది. దాంతో ఫ్యాన్సే కాదు సూర్య కూడా నిరాశలోనే ఉన్నాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా. సూర్య హీరోగా నటించిన ఆకాశం నీ హద్దురా చిత్రం. ఈ చిత్ర రిలీజ్ కు మరోసారి బ్రేక్ పడింది. [...]
  • in

    jr ntr to romance samantha again!

    ప్రస్తుతం తమిళంలో నయనతారతో కలసి ఓ చిత్రంలో నటిస్తున్న అందాలతార సమంత తాజాగా 'ద ఫ్యామిలీ మెన్ 2' వెబ్ సీరీస్ లో నటిస్తోంది. ఇది త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేసే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం [...]
  • in

    kiara advani about her first love!

    తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కైరా తన లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాను ప్లస్ టూ చదివే సమయంలో ఒకబ్బాయిని అమితంగా ప్రేమించానని.. రోజూ అతనిని కలుసుకునేదానినని.. సెలవు రోజుల్లో సైతం ఇంట్లో అమ్మానాన్నలకు అబద్ధం చెప్పి బాయ్ ప్రెండ్ ను కలుసుకునేదానినని వెల్లడించారు. తాను ఒక అబ్బాయితో సన్నిహితంగా మెలుగుతున్న విషయం ఇంట్లో తెలిసిందని.. తల్లిదండ్రులు తాను చదువును అశ్రద్ధ చేస్తున్నానని తనపై సీరియస్ అయ్యేవారని తెలిపారు తాను ప్రేమలో [...]
Load More
Congratulations. You've reached the end of the internet.