in

producer changed for ‘shyam singha roy’!

క్ జగదీష్’ తో పాటే శ్యామ్ సింగ రాయ్ అనే వెరైటీ సినిమా చేస్తున్నాడు నాని..  ఈ మూవీ అధిక శాతం కోల్కతా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. లాక్ డౌన్ రాకపోయి ఉంటే డిసెంబర్ లోనే రిలీజయ్యేది.  కాగా ఈ సినిమా నిర్మాత అయినా సూర్య దేవర నాగవంశీ ఇప్పటికే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.. వెంకట్ బోయినపల్లి అనే మరో ప్రొడ్యూసర్ దీన్ని టేకప్ చేసే విధంగా తెరెవెనుక ఒప్పందం పూర్తయ్యిందట.  బడ్జెట్ కారణంగా నే సూర్య దేవర నాగవంశీ ఈ సినిమా నుంచి తప్పించుకున్నారని తెలుస్తుంది.  పాతిక నుంచి ముప్పై కోట్ల దాకా ఖర్చు  అవుతుండడంతో మారిన పరిస్థితుల దృష్ట్యా కొన్ని మార్పులు చేసి తగ్గిద్దాం అన్న వంశీ ప్రతిపాదనకు నాని అంత సుముఖత చూపకపోవడంతో ఇలా చేతులు మారాల్సి వచ్చిందని ఫిలిం నగర్ టాక్.ఇప్పుడిది ఇంకా అఫీషియల్ గా బయటికి రావాల్సి ఉంది.

surya disappoints his fans again!

kajal asks fans about her new house!