More stories

  • in

    nivetha pethuraj in vishwak sen’s ‘pagal’!

    టాలెంటెడ్ తమిళ యాక్ట్రెస్ నివేత పేతురాజ్ సక్సెస్ ఫుల్ “మెంటల్ మదిలో “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “చిత్రలహరి “, “బ్రోచేవారెవరురా “, “అల .. వైకుంఠపురములో .. ” వంటి    సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నివేత నటించిన రెండు తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. హీరో రామ్ కు జోడీగా నివేత నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED ” మూవీ విడుదలకు సిద్ధంగా [...]
  • in

    anil ravipudi wants to direct mahesh again!

    టాలీవుడ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి-సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కాంబినేష‌న్ లో స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం వ‌చ్చిన విష‌యం తెలిసిందే. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం అనిల్ రావిపూడికి ఓ మెమొరీలా నిలుస్తోంది. ఎందుకంటే త‌క్కువ‌కాలంలోనే మ‌హేశ్ బాబుతో సినిమా చేసే అవ‌కాశం కొట్టేశాడు. అయితే మ‌ళ్లీ ఎప్పుడైనా మ‌హేశ్ తో సినిమా చేయ‌డానికి రెడీ అంటున్నాడు అనిల్‌. ఇవాళ అనిల్ రావిపూడి బ‌ర్త్ డే సెల‌బ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా గతేడాది స‌రిలేరు [...]
  • in

    RUMORS cleared ABOUT ANUSHKA IN MAHESH BABU MOVIE!

    సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారిపాట' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమానుంచి టైటిల్ పోస్టర్ , మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్స్ చూస్తుంటే మహేష్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనున్నాడని అర్ధమవుతుంది. మొదటి నుంచి ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలు ఆధారంగా ఉండనుందని ప్రచారం జరుగుతుంది. ఇటీవల 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది [...]
  • in

    ‘ARAVINDHA SAMETHA’ WILL ALWAYS BE SPECIAL FOR ME!

    తారక్‌తో కలిసి స్ర్కీన్‌ పంచుకోవడం అద్భుతంగా అనిపించిందని బుట్టబొమ్మ పూజాహెగ్డే అన్నారు. ఈ ఏడాది ఆరంభంలో ‘అల.. వైకుంఠపురం’ చిత్రంతో మాంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆమె ప్రస్తుతం దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో సైతం వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘అరవింద సమేత’ సినిమా గురించి స్పందించారు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌-పూజాహెగ్డే మొదటిసారి స్ర్కీన్‌ పంచుకున్నారు. [...]
  • in

    OKKA RAGHAVENDRA RAO GAaRE SADINCHINA ARUDHAINA GANATHA!

    సినీ దర్శకులు చాల మంది ఉత్తమ దర్శకులుగా నంది అవార్డులు అందుకొని ఉంటారు, కానీ ఒక్క రాఘవేంద్ర రావు గారు మాత్రం తాను దర్సకత్వం వహించిన ఒక చిత్రానికి, నృత్య దర్శకుడు లేకుండా తానే చిన్న చిన్న నృత్య భంగిమలతో చిత్రాన్ని, చిత్రంలోని పాటలను విజయవంతం చేసారు. విజయ వంతం చేయటమే కాదు ఉత్తమ నృత్య దర్శకుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఎప్పుడు బిరియాని తింటే ఏం బాగుంటుంది, అపుడపుడు పులిహోర కూడా తినాలి అన్నట్లు, [...]
  • in

    shurthi haasan left the shooting spot of vijay’s movie!

    విజయ్‌ సేతుపతి హీరోగా ఎస్పీ జననాథన్‌ తెరకెక్కిస్తున్న 'లాభం' అనే తమిళ సినిమా షూటింగ్‌ లో పాల్గొన్న శ్రుతిహాసన్ సెట్ నుంచి తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ ఇటీవల తమిళనాడులోని ధర్మపురి, కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు విజయ్‌-శ్రుతిహాసన్ ‌ను చూసేందుకు పెద్దసంఖ్యలో చిత్రీకరణ జరిగే చోటుకి వచ్చారు. దీంతో శ్రుతిహాసన్‌.. షూటింగ్‌ మధ్యలోనే సెట్‌ నుంచి వెళ్లిపోయారు. కోవిడ్-19 వ్యాప్తి మరింత పెరిగే [...]
  • in

    AKHIL TO ROMANCE ‘NATIONAL CRUSH OF INDIA’!

    అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన నాల్గవ సినిమా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ను ముగించే పనిలో ఉన్నాడు. ఆ సినిమాలో క్రేజీ.. లక్కీ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తో అఖిల్ రొమాన్స్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈమద్య కాలంలో పూజా హెగ్డేకు లక్కీ బ్యూటీ అంటూ పేరు వచ్చింది. ఆమెతో నటించేందుకు స్టార్స్ సైతం ఆసక్తిగా ఉన్నారు. ఆమె క్రేజ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ కు ఖచ్చితంగా ఉపయోగదాయకంగా ఉంటుందని సినీ విశ్లేషకుల అంచనా. పూజా [...]
  • in

    RANA OPENS UP ABOUT HIS HEALTH PROBLEMS!

    తాజాగా సామ్ జామ్ కార్య‌క్ర‌మానికి అతిథిగా వ‌చ్చిన రానా త‌న జీవితంలో ఏ జ‌రిగింద‌నేది చెప్పుకొచ్చాడు. చిన్న‌ప్ప‌టి నుండో త‌న‌కు బీపి ఉంద‌ని , దీని వల్ల గుండెకు సమస్య తలెత్తుంది.. నీ కిడ్నీలు కూడా పాడవుతాయి అని వైద్యులు చెప్పారట‌. బీపీ వ‌ల‌న మెద‌డులో న‌రాలు చిట్లే ఛాన్స్ 70 శాతం, చ‌నిపోయే ఛాన్స్ 30 శాతం ఉంద‌ని కూడా అన్నార‌ట. ఇది విని ప్ర‌తి ఒక్క‌రు భావోద్వేగానికి గుర‌య్యారు. రానాని ద‌గ్గ‌ర నుండి చూసాను. [...]
  • in

    MANCHU VISHNU ANNOUNCES SEQUEL FOR ‘DHEE’!

    కలక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు. మొదటగా వరుస ప్లాప్స్ వచ్చినప్పటికీ 'ఢీ' సినిమాతో మంచి హిట్ కొట్టాడు విష్ణు. శ్రీను వైట్ల దర్శకత్వంలో 2007లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో విష్ణు సరసన జెనిలియా హీరోయిన్ గా నటించింది. శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్, చంద్రమోహన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ [...]
  • in

    ISMART BEAUTY IN PAWAN KALYAN’S MOVIE?

    టాలీవుడ్ యాక్ట‌ర్ ప‌వ‌న్‌క‌ల్యాణ్-క్రిష్ కాంబినేష‌న్ లో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ 27వ ప్రాజెక్టుగా వ‌స్తోన్న ఈ చిత్రం పీరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్క‌నుంది. అయితే ప్ర‌స్తుతానికైతే ఈ మూవీ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంద‌నే దానిపై క్లారిటీ లేదు. ప్ర‌స్తుతం వ‌కీల్‌సాబ్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు పవ‌న్. కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా తీయనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ అందాల భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫీమేల్ లీడ్ రోల్ [...]
  • in

    BHOLA MANISHI BALAYYA BABU GARI GOPPATHANAM!

    బాలయ్య బాబు, ఎంతటి భోళా మనిషి అని చెప్పటానికి తెలుగు సినీ పరిశ్రమలో, చాల ఉదాహరణలు ఉన్నాయి, అటువంటి ఒక సంఘటన గురించి ఇక్కడ ప్రస్తావించటం అవసరం. మాస్ హీరో గ దూసుకొని పోతున్న బాలయ్య బాబు 1994 లో భైరవ ద్వీపం అనే జానపద చిత్రం లో నటించారు, నాగిరెడ్డి గారి తనయుడు వెంకట్రామి రెడ్డి చందమామ విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ పేరు మీద నిర్మించిన చిత్రం. కంప్యూటర్లు, గ్రాఫిక్కులు లేని రోజుల్లో సింగీతం శ్రీనివాస [...]
  • in

    no one is perfect, says ileana!

    అందం, శరీరసౌష్టవపరంగా ఎవరూ పర్‌ఫెక్ట్‌గా ఉండలేరని..ప్రతి ఒక్కరిలో ఏదో ఒకలోపం ఉండితీరుతుందని చెప్పింది గోవా భామ ఇలియానా. స్వీయలోపాల్ని అధిగమించే ప్రయత్నంలోనే చక్కటి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుందని పేర్కొంది. ఇలియానా మట్లాడుతూ ‘ఒక్కోసారి అద్దంలో చూసుకున్నప్పుడు ముఖంపై మెటిమలు, మచ్చలు లాంటివి కనిపించడం సహజం. వాటిని సీరియస్‌గా తీసుకోవద్దు. నీలోని సహజసిద్ధమైన అందాన్ని అవి సూచిస్తాయి. మన లోపాల్ని క్షమించుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా జీవితాన్ని సాగించడంలోనే అసలైన ఆనందం దాగి ఉంటుంది. మనుషులంటే అందంగా చెక్కిన శిల్పాలు కాదు. వ్యక్తుల్లో [...]
Load More
Congratulations. You've reached the end of the internet.