Sai Dharam Tej is all set to collaborate with Teja Kakumanu!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు. ఇప్పుడు సాయి దుర్గా తేజ్ గా మారిన తాను తన సెకండ్ ఇన్నింగ్స్ ని మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక నేడు తన పుట్టినరోజు కావడంతో సినీ ప్రముఖులు అభిమానులు తనకి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఇపుడు అనౌన్స్ చేశారు. తన కెరీర్ 19వ చిత్రాన్ని [...]











