More stories

  • in

    Chandini Chowdary was first choice for ‘Kumar 21F’ and ‘Pataas’!

    సుహాస్ హీరోగా వచ్చిన కలర్ ఫోటో చిత్రం చాందిని చౌదరి మంచి పేరును తీసుకువచ్చింది. ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. అయితే ఈ సినిమా సక్సెస్ తో వరుస అవకాశాలను సొంతం చేసుకుంటున్న ఈ అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, తన కెరీర్‌కు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. సినీ కెరీర్లో అందరిలాగే తానూ కూడా సినీ కష్టాలను చూసినట్టుగా వెల్లడించింది. ఆ తర్వాత కొన్ని [...]
  • in

    DIRECTOR ‘Tharun Bhascker Dhaassyam’ GARI PERU VENAKA UNNA RAHASYAM!

    వర్ధమాన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పేరు ఇంగ్లీష్ లో ఇలా వ్రాస్తారు , Tharun Bhascker Dhaassyam ఇలా ఎందుకు వ్రాస్తారు అంటే భాస్కర్ నాన్న గారు, న్యూమరాలజీ, జ్యోతిష్యం మీద చాల గురి ఉన్న వ్యక్తి, భాస్కర్ వాళ్ళ నాన్న తో ఆ విషయం లో కొంత ఆర్గుమెంట్ చేసే వారట. కానీ భాస్కర్ నాన్న గారు పోయిన తరువాత భాస్కర్ జీవితం లో జరిగిన కొన్ని సంఘటనలు, యాదృచ్చికమా లేక వారి నాన్న గారు [...]
  • in

    Lavanya Tripathi says no to alcohol brands!

    టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవద్దని ప్రయత్నిస్తున్న భామలు చాలా మంది ఉన్నారు. వారిలో లావణ్య త్రిపాఠి కూడా ఒకరు. ఈ చిన్నది అందాల రాక్షసి సినిమాతో పరిచయమైన విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వచన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది లావణ్య. అయితే ఆ మధ్య కుర్ర హీరోలతో జత కడుతూనే నాగార్జున లాంటి సీనియర్ హీరో సరసన కూడా నటించింది. ఏ1 ఎక్స్ ప్రెస్ [...]
  • in

    rowdy baby to play a princess in Pawan’s movie?

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 27వ సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీలో పవన్ హరి హర వీరమల్లు పాత్రలో కనిపించున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కథానాయికగా టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవిని సెలెక్ట్ చేశారట. ఈ సినిమాలో నటనకు ఆస్కారమున్న పాత్రలో సాయి పల్లవి కనిపించనుందనీ, ఆమెది ఒక జమిందారు కూతురు అయిన మహారాణి క్యారెక్టర్ అని వార్తలు వస్తున్నాయి. పవన్ [...]
  • in

    nagarjuna not happy with big boss organizers?

    లీకుల‌ విష‌యంలో నాగార్జున కూడా బిగ్‌బాస్ టీమ్‌పై మండిప‌డ్డార‌ట‌. సీక్రెట్ రూమ్‌, ఎలిమినేష‌న్ స‌హా అన్నీ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ‌డానికి ముందే లీక‌వ‌డం ప‌ట్ల అస‌హ‌నం వ్య‌క్తం చేశార‌ట‌. ఇది ఇలాగే కొనసాగితే ఇక‌పై హోస్టింగ్ చేయ‌న‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంటూ తాజాగా ఓ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. లీకుల‌కు చెక్ పెట్టేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోక‌పోతే షో నుంచి త‌ప్పుకునేందుకు సైతం ఏమాత్రం వెన‌క‌డాన‌ని మ‌రీమ‌రీ చెప్పార‌ట‌‌. కాగా సీజ‌న్‌ను విజ‌య‌వంతంగా న‌డిపించ‌డంలో వ్యాఖ్యాత‌ల‌ది ప్ర‌త్యేక [...]
  • in

    Kriti Kharbanda shoots down rumours!

    తెలుగులో బ్రూస్ లీ, ఒంగోలు గిత్త‌, తీన్‌మార్ చిత్రాల‌లో హీరోయిన్ గా నటించి ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న కృతి కర్బందా నటుడు పులకిత్ సామ్రాట్‌తో ప్రేమాయణం నడుపుతోందని బాలీవుడ్ నాట ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ పార్టీలకు, పబ్బులకు చెట్టాపట్టాలేసుకొని తెగ తిరుగతున్నారు. వారిద్ద‌రు త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌నున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో కృతి తన ప్రేమ, పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో నోరువిప్పింది.కృతి మాట్లాడుతూ..."ప్ర‌స్తుతం పుల‌కిత్ సామ్రాట్‌, నేను [...]
  • in

    anand devarakonda enters into food business!

    అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఆనంద్ దేవరకొండ తన అన్న విజయ్ దేవరకొండ దారిలో వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన స్నేహితులు నిర్వహిస్తున్న "గుడ్ వైబ్స్ ఓన్లీ" కేఫ్ లో పార్టనర్ అయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆనంద్ వెల్లడించారు. "నేను మా అన్నయ్య విజయ్ ఇద్దరం ఫుడ్ బేస్డ్ మూవీస్ తోనే మంచి సక్సెస్ అందుకున్నాం. "మిడిల్ క్లాస్ మెలొడీస్" ద్వారా వచ్చిన నా రెమ్యునరేషన్ [...]
  • in

    Rashmika Mandanna says we eat pig meat daily!

    సినీ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల అందరూ ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ని ఫాలో అయ్యేందుకు స్ఫూర్తిని అందించాలనే లక్ష్యంతో "యుఆర్ లైఫ్" అనే వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నారు. URLife.co.in వెబ్ సైట్ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం, ముఖ్యంగా ప్రకృతికి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం వంటి కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమేనట. ఇక అందులో భాగంగా ఆ మధ్య సమంత వచ్చి ఓ వంట చేసి పోగా.. [...]
  • in

    broker maatalu nammi mosapoina V. N. Aditya!

    డైరెక్టర్ వి.యెన్.ఆదిత్య సినీ రంగం లో ప్రవేశించిన కొత్తలో ఒక ఇండ్ల బ్రోకర్ మాటలు నమ్మి ఒక వ్యభిచార గృహం లో రూమ్ అద్దెకు తీసుకొని, చివరకు పేవ్మెంట్ మీద నిద్రపోవలసి వచ్చింది. భైరవ ద్వీపం సినిమాకు సింగీతం గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గ పని చేసే అవకాశం వచ్చిన ఆదిత్య గారు రూమ్ కోసం వెతుకుతున్నపుడు ఒక బ్రోకర్ వాహిని స్టూడియో వెనుక వీధిలోని ఒక పెద్ద ఇంట్లో రూమ్ ఉందని రెండు వందలు [...]
  • in

    malvika Sharma suffering from a rare disease!

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాళవికా ఇటీవల ఫాన్స్‌కు గుండె పగిలే నిజాన్ని ఎంతో సింపుల్‌గా నవ్వుతూ చెప్పేసింది. ఆమె మానసిక రుగ్మత గురించి అభిమానులకు తెలిపింది. దీంతో ఆమె అభిమానులు ఆశ్యర్యపోయారు. ఈ ముద్దుగుమ్మ క్లెప్లమెనియాక్ అనే చిత్రమైన మానసిక సమస్యతో బాధపడుతోందట. ఈ సమస్య ఉన్న వారికి చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద దొంగతనాలు చేయాలని అనిపిస్తుందట. ఏదైనా వస్తువు కళ్ల ముందు కనిపిస్తే చాలు దాన్ని దొంగతనం చేయాలని [...]
  • in

    pop singer Shirley Setia in naga shourya’s next!

    టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ కాంబినేష‌న్‌లో ఐరా క్రియేష‌న్స్ ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఇటీవ‌ల లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ డిసెంబ‌ర్ నుంచి జ‌ర‌గ‌నుంది. ఆక్లాండ్‌కు చెంది, ఫోర్బ్స్ మ్యాగ‌జైన్‌లో స్థానం పొందిన సంచ‌ల‌న గాయ‌ని, న‌టి షిర్లీ సేతియా ఈ మూవీలో నాగ‌శౌర్య జోడీగా ఎంపిక‌య్యారు. నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ ‘మ‌స్కా’తో న‌టిగా మారిన షిర్లీ, త్వ‌ర‌లో ‘నిక‌మ్మా’ చిత్రంతో బాలీవుడ్‌లోనూ ప‌రిచ‌యం అవుతున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా [...]
  • in

    ravi teja’s ‘krack’ movie in legal issues!

    వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత ఠాగూర్ మధు భావిస్తున్నాడు. అయితే అనుకోని విధంగా ఇప్పుడు ఈ సినిమా ఓ తమిళ డిస్ట్రిబ్యూషన్ కోర్టుకు వెళ్లటంతో లీగల్ చిక్కుల్లో ఇరుక్కుంది. ఈ సినిమా రిలీజ్ అపేలా స్టే ఇవ్వాలని ఆ డిస్ట్రిబ్యూటర్ కోరినట్లు సమాచారం. అసలు విషయం ఏమిటంటే ‘క్రాక్’ చిత్ర నిర్మాత అయిన ఠాగూర్ మధు తమిళ్ లో విశాల్ హీరోగా టెంపర్ సినిమాను రీమేక్ చేశాడు. ఆ సినిమా పేరు [...]
Load More
Congratulations. You've reached the end of the internet.